పప్పు కాదు..వాడి బాబూనే ..అయ్యా వంశీ ఏంటీ మాటలు..మాలధారులై కూడా..!


అడ్డు లేకుండా టిడిపి అగ్రనాయకత్వం(?)పై విరుచుకుపడుతున్న వల్లభనేని వంశీ శైలి చూస్తే..ఎప్పట్నుంచో
బాబు అండ్ కోపై మంటతో ఉన్నట్లు క్లియర్ గా  అర్ధమవుతోంది..లేకపోతే చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే లేనట్లుగా ఇంతవరకూ ఎవరూ విమర్శించనంత ఘాటుగా ఎందుకు విరుచుకుపడతాడాయన? ఏం చేస్తారు నన్ను
రాజీనామా చేసిన తర్వాత సస్పెన్షన్ ఏంటి..అసలేంటి బొచ్చుగాళ్లు చేసేది అంటూ ఆయన మాట్లాడటంపై విమర్శలు కూడా చేయాల్సిందే..

ఎందుకంటే అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తులు పరుష పదజాలానికి దూరంగా ఉండాలి..ఆవేశానికి లోను కాకూడదు..ఎదుటి వ్యక్తులను కూడా స్వామీ..అంటూ తనని తాను స్వామిగా భావిస్తుండాలి..అలాంటిది వంశీమోహన్ ఇలా మాట్లాడటం తప్పే అవ్వాలి..కానీ ఇదే సమయంలో వంశీపై మాట్లాడేవాళ్లు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు..ఆయన ఒరేయ్ అంటే వీళ్లూ ఒరేయ్ అంటున్నారు..ఇది తప్పు కాదా...సరే నమ్మినవాళ్లకి దైవం..దేవుడిని నమ్మనోడికి మనం ఏం చెప్పలేమనుకోండి

లేదంటే మనసులో ఏదనిపిస్తే..అది  అనేయాలనేంతగా రెచ్చగొడుతున్నారా...? లేకపోతే నేనేం పప్పుగాడినా..పప్పుగాడికి ఒకడే కొడుకు కదా..ఒట్టేసి చెప్పమనండి..నేను రాజీనామా చేస్తా..వచ్చి పప్పుగాడినో..వాడి బాబునో దిగి పోటీ చేయమనండి అంటూ ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు వంశీ...జస్ట్ కంట్రోల్..

Comments