వల్లభనేని వంశీ విషయంలో ఏ పలుకూ లేదేం అభినవ చేగు..వేరా..?


ఏ విషయంలోనైనా తనకి తెలియకుండా జరగడానికి వీల్లేదన్నట్లుగా..ముందు జరగబోయేవి కూడా ఊహించే మేధావి..పాపం నాలుగు రోజుల నుంచి సౌండ్ లేకుండా చెత్త పలుకులు రాసుకుంటూ ఎవడు కేసులు పెడితే దాన్ని మీడియాపై దాడిగా ఫోకస్ చేసుకుని నాలుగు వ్యూస్ పెంచుకుందామనే యెదవ ప్లాన్‌లో ఉన్నాడే తప్ప పాపం.. వల్లభనేని వంశీమోహన్ విషయంలో మాత్రం మాటా పలుకూ లేకుండా పడిపోయాడు..బహుశా..ఎక్కువగా రాస్తే..రాలేట్లు కొడతాడేమో అనేమో..

పైగా నువ్ మాలలో ఉన్నావ్ తెలుసా అంటూ బతిమాలాడుతున్నా...విన్పించుకోకుండా తనదైన శ్టైల్ క్రియేట్ చేసుకున్న వంశీకి ఎదురెళ్తే టిప్పర్ లారీకి ఆటో ఎదురెళ్లినట్లేనని బాగా తెలుసనుకుంటా..అందుకే తన అధినేతని..పుత్రరత్నాన్ని చీల్చి చెండాడుతున్నా..కలుగులోంచి బైటికి రాలేక మతమార్పిడులకు ఇంగ్లీష్ మీడియం చదువులకు లంకెపెట్టుకుని  శాడిస్టిక్ ఆనందం పొందుతున్నాడంటున్నారు..

పాపం అతగాడి ఫ్యాన్స్ మాత్రం మావోడిని అంటారా అంటూ కామెంట్లు పెట్టుకుని కోడిగుడ్డ మీద ఈకలు పీకుతూ..ఫ్యాక్షన్ భాష..ఇంతే జరగాలి అనుకుంటూ పిల్లి శాపాలు పెట్టుకుంటూ ఊరేగుతున్నారు..ఎవరికైనా ఓ దశ వరకే చెల్లుబాటు అవుతుంది ఏ ఆట ఆడినా...టైమ్ తీరిందంటే..ఇక ఎలాంటి గతి పడుతుందో కూడా ఊహించడానికి కూడా వీల్లేనంత అధఃపాతాళానికి పోతారు..ఇది ఎవరికైనా వర్తిస్తుంది..(చదువరులకు..రాయవరులకు కూడా)

Comments

  1. Tipper lorry, pallu raala gotta dam faction rowdyism buddhula intkanna goppaga em untaayi.
    Ide bhaasha ide attitude.. Ide paalana.
    Samskaaram ki viluva taggi arjun reddy ismart shnkar laanti cinemmalu hit ayye kaalam kaadaa..

    ReplyDelete

Post a Comment