ఈ బ్యూటీ అందం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే హిస్టరీ చూస్తే వావ్ అనాల్సిందే


పట్టుమని పాతికేళ్లు కూడా నిండలేదు..నిండుకుండల్లాంటి యవ్వన భారంతో  ఈ బ్యూటీ ఇప్పటికే 216 కోట్ల రూపాయలు సంపాదించేసింది...కేవలం అందం...దాన్ని పోటోలతో వేలానికి పెట్టడమే ఈమె చేస్తుంది..అంతకి మించి ఇంకేం లేదు..ఇన్ స్టా గ్రామ్ ఫాలోియర్లలో క్రేజ్ తో తన ఒక్క ఫోటోకి ఇంతని వసూలు చేయగలదు..వేలమంటే..వేలంపాట అనుక్కోవక్కర్లేదు..ఫాలోయింగ్ ని బట్టి..ఇన్ స్టాగ్రామ్‌లో సెలబ్రెటీలు పెట్టే ప్రతి పోస్ట్ కి ఖరీదైన ధర లక్షల్లో కోట్లలో పలుకుతుంది..అలా ఈ అమ్మడి రేంజ్ పెరిగిపోయింది

బ్రిటీష్ సంతతికి చెందిన డెమీరోజ్‌ని చూస్తే..మన్మథుడికైనా రిమ్మ తెగులు పుట్టాల్సిందే..అచ్చంగా బొమ్మలాంటి ఫేస్..మైనంపోసి షేప్ చేసినట్లుండే బాడీ..ఇక నాగరికతకి ఎంత దూరంగా ఉంటే అంత ఆనందం..అదే అందం అన్నట్లుగా ఉండే డ్రెస్సింగ్..ఇదీ డెమీ రోజ్ పరిచయం

చిన్నప్పుడే తనకి ఉన్న క్రేజ్ ని చూసి...మైస్పేస్ అనే సోషల్ మీడియా సైట్ లో ఫోటోలు పెట్టే డెమీ రోజు 18వ ఏట అమెరికాకి చేరి లింగరీ మోడల్ గా మారింది..అక్కడ్నుంచి అమ్మడి అందంతో పాటు ఆస్తులూ పెరుగుతూ పోయాయ్..ఇప్పుడామె ఫోటోలు తెగ పాపులర్..టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే తన వెబ్ సైట్‌లో అయితే రోజూ ఓ ఫోటో పోస్ట్ చేయినిదే ఊరుకోదు..













































Comments