రకుల్ ప్రీత్ సింగ్‌ని కావాలన్న ఆ హీరో ఎవరు..ఇప్పుడెందుకు బైటపెట్టింది


అందాల భరిణె  ఓ విషయం చెప్పిందంటే ఎవరికి ఆసక్తిగా ఉండదు..అందులో తనని పడకగదికి రమ్మన్నడంటూ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ చెప్పిందంటే ఎవరా నటుడు..వ్యక్తి అనే ఆసక్తి..క్యూరియాసిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది..అందుకే తనని కావాలంటూ ఓ హీరో  అడిగాడని..కానీ తను ఇష్టం లేదని చెప్పినట్లు అంటోంది ఈ అమ్మడు..పింక్ విల్లా అనే ఓ సైట్ కమ్ యూ ట్యూబ్ గొట్టం నెవర్ ఐ హేవ్ ఎవర్ అంటూ ఓ ప్రశ్నల వర్షాన్ని కురిపించే ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది

ఎవరు ఆ కో స్టార్..తెలుంగుడా...తమిళుంగుడా..లేక హిందీ రాయుడా అని ఆరా తీస్తున్నారిప్పుడు జనం
రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి పదేళ్లే అయినా ఎక్కువ సినిమాలే చేసింది...మంచి ఫిజిక్..అందం ఉండటంతో..బాగానే పేరు డబ్బు తెచ్చుకుంది..తొందర్లోనే హైదరాబాద్లోనే సెటిల్ అవుతానని చాలాసార్లు చెప్పింది కూడా..ఓ తెలుగు హీరోని కట్టుకుంటుందని ప్రచారమైతే జరిగింది కానీ..అదేం లేదని క్లారిటీ ఇచ్చింది..ఐనా సినిమావాళ్లు చివరి వరకూ తేల్చరు కదా..
ఆమె చేసిన సినిమాలు చూస్తే. గిల్లి , కెరటం, యువన్, తడియారా థక్కా, పుత్తుగం,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, యారివన్, ఎన్నావో ఏదో, రఫ్, లౌక్యం, కరెంట్ తీగ,పండక చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకి ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకీ నాయక, స్పైడర్, తీరమ్ అదిగారన్ ఒండ్రు, అలై, దేవ్, కథానాయకుడు, దేదే ప్యార్ కే, ఎన్‌జికే, మన్మథుడు 2, మర్జావాన్, దాదాపు 30 సినిమాలు చేసింది..వీటిలో ఏ హీరోగారు ఆమెని గెలికాడో చెప్పలేం..ఈ సినీమాల లిస్టులో ముసలిహీరోలున్నారు..మధ్యవయస్కులున్నారు...యూత్ ఫెలోస్ ఉన్నారు..
కింద  వీడియోలో ఆమె రెప్సాన్స్ ఉంది  చూడండి


Comments