దేవినేని ఉమా..ఇది చూడు..అప్పట్లో నువ్వెలా మాట్లాడావో


మాజీ మంత్రి దేవినేని ఉామా గారు చాలా బాధపడిపోతున్నారు..తనని చీప్ గా మాట్లాడుతున్నారంటూ వాపోతున్నారు..ఏయ్ జగన్ మోహన్ రెడ్డీ మీ మంత్రులకు చెప్పు ఎందుకు మాల వేసిన వాళ్లు మీ ఎమ్మెల్యేలు మావాళ్లని తిడుతున్నారంటూ రివర్స్ అయిపోయి బాధపడ్డారు

మమ్మల్ని దొబ్బేయండంటూ తిడుతున్నారు..నేనేం అడిగాను..జస్ట్ లక్షలాది బెల్టు షాపులున్నాయి అలానే సిమెంట్ రేటు పెరిగింది మీకు వెయ్యి కోట్లు ముట్టాయ్ అని ఆరోపించాను..దానికి సమాధానం చెప్పకుండా ఇలా బ ూతులు తిడుతున్నారని చెప్పుకొచ్చిన దేవినేని ఉమా మహేశ్వర్రావ్ గారి తీరు చూస్తే.. అయ్యో పాపం అన్పించకతప్పదు..ఎందుకంటే ఆయనలా హుందాగా వ్యవహరించే హీరో మరొకరు ఉండరనుకుంటారు..కానీ ఈ కింద వీడియో చూడండి..వాళ్ల బెల్ట్ వీడియోనే..అభినవ చేగు...వేరా వారిదే..చూసి తరించండి


ఒళ్లు కొవ్వెక్కి అంటూ టైటిల్ పె్టి మరీ శాడిజం పొందిన ఈ వీడియో...ఏ పదేళ్లనాటిదో కాదు..జస్ట్ సంవత్సరం క్రితందే..మరిప్పుడు చెప్పండి కుక్కకాటుకి చెప్పు దెబ్బ పడదా..పైగా మాల వేసుకున్న మీ ఎమ్మెల్యేలంటారు ఉమాగారు..వల్లభనేని వంశీ టిడిపినే..ఆయన ఇంకా పార్టీ మారలేదు..ఓ వేళ మారితే తిరిగి ఎన్నికలయ్యేదాకా ఎమ్మెల్యే కాదు మరి..

Comments