ఏం చేస్తే లేడీస్ సేఫ్‌గా ఉంటారు..కొన్ని ఐడియాలు మాత్రమే


ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్..ఎవర్నీ నమ్మకపోవడం..
అవును ఎవరినీ నమ్మవద్దు..ఈ నమ్మకం పోవడం అనేది ఆడవారిని కూడా..ఎవరు ఎప్పుడు ఎలా ఏ ఊబిలో తోసేదీ ఎలా తెలుస్తుంది..? ఎంత దగ్గరివారైనా నమ్మొద్దు..బయటకు వెళ్లే ముందు ఓ ట్రాకింగ్ సిస్టమ్ 
అవసరం ఉన్నా..లేకపోయినా...ఫోన్‌లో టచ్‌లో ఉండండి..ఇంట్లోవారితో..
ఐతే అదే సమయంలో ఫోనే లోకంగా చుట్టూ ఏం జరుగతుందో గమనించనంత మునిగిపోవద్దు
నిర్జన ప్రదేశాలకు...నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్తున్నట్లైతే..స్టేటస్ వాట్సాప్ లో ...లొకేషన్ షేర్ చేయండి
చేయడమే కాదు..మీరా పని చేస్తున్నట్లు చుట్టు ఉన్నవారికి తెలియజేయండి
ఉద్యోగం చేస్తున్నవారు బస్ స్టాప్..ఆఫీస్..బయట..ఆటో, కారు..చివరిక ిబస్సులో అయినా అనుమానాస్పదంగా కన్పిస్తే వెంటనే 100కి డయల్ చేయండి..
కొత్త స్మార్ట్ ఫోన్లలో ప్యానిక్ బటన్ ఉంది..కదా అది కూడా ప్రెస్ చేయండి..
పెద్దగా అరవడానికి ఏ మాత్రం సంకోచించవద్దు..ఒక్క అరుపు అరవడమే మొదలు..తర్వాతి  అరుపులు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయ్
ఇవి ప్రమాదంలో ఉన్నప్పుడు..
కావాలని రెచ్చగొట్టే బట్టలు వేసుకోవద్దు..ఘోరం జరిగిపోయిన తర్వాత ఎంత వగచినా ప్రయోజం ఉండదు
కొన్ని దరిద్రపు ఏరియాలు ఉంటాయ్..ఆ మనుషులను చూస్తేనే అర్ధమైపోతుంది..అక్కడకు వెళ్లడం సేఫ్ కాదని..సిటీలో మీకు కొన్ని ఏరియాలు ఇందుకు ప్రసిధ్ది..అలాంటి చోట్లకి వెళ్లొద్దు.. అలానే షాపింగ్ పేరుతో రద్దీ ఏరియాల్లో గంటలు తరబడి తిరగవద్దు
రోజూ రెగ్యులర్ గా ఒకటే బస్టాప్ కి ఒకే టైమ్ కి వెళ్లొద్దు..
ఆటోలో ఎవరూ లేనప్పుడు ఎక్కవద్దు..దారిలో దొంగలంజకొడుకుల ముఠాలు వచ్చి చేరే ప్రమాదం ఉంటుంది..అలానే రూట్ కాస్త మారుతుందనిపించినా..వెంటనే అలర్ట్ చేయండి..నెక్స్ట్  స్టాప్ రాకపోయినా దిగేసేయండి..
క్యాబ్ డ్రైవర్ డీటైల్స్ ముందే తెలుసుకోండి...ఒంటరిగా ఎక్కేటట్లైతే..ఆ డీటైల్స్ అతనితో కన్పామ్ చేయించండి. దీంతో అతనికి ఓహో ఇదేదో నా డీటైల్స్ తీసుకున్నారంటే..ఏదైనా చేసినా వెంటనే తెలిసిపోతుందనే సిగ్నల్ ఇచ్చినట్లు..ఈ విషయంలో మొహమాట పడవద్దు

సహ ఉద్యోగుల విషయంలో కూడా జాగ్రత్త...నైట్ అయింది కదా నే డ్రాప్ చేస్తా...నేనేం చేయనులెండి..ఇలాంటి డైలాగులు వేస్తే వెంటనే ఎవాయిడ్ చేయండి..లంచ్ టైమ్ లోనో తర్వాత ఇంకో టైమ్ లోనో ఫలానా ఆయన పాపం నాకుహెల్ప్ చేస్తానన్నాడు నేనే వద్దన్నాను అని తర్వాత ిరోజు అందరి ముందూ అవసరం లేకపోయినా ప్రస్తావించండి..దాంతో ఓహో మనం ఏదైనా అంటే  వెంటనే అందిరకీ చెప్తుందన్నమాట అని అతగాడికి అర్ధం అవుతుంది

ఇక బైటికి వెళ్లేటప్పుడు..ఇంట్లోవారికి చెప్పండి..వారితో మాట్లాడటం  ఇష్టం లేకపోయినా సరే
అసలు భర్త, తండ్రి చెప్పిన మాటలతో విబేధించి..బయటకు వెళ్లవద్దు..ఇదేం స్త్రీవాదాన్ని తొక్కేయడం కాదు..వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దంటున్నారో వినండి..తర్వాత ఎటు వైపు ఎలా వెళ్తుందీ చెప్పండి..అలానే 
బయట మీకు ఎంత దగ్గరివారు కన్పించి డ్రాప్ చేస్తామన్నా...లిఫ్ట్ ఇస్తామన్నా...తెలిసినవారైనా సరే ఆ విషయం ఇంకొకరికి ఫోన్ చేసి చెప్పిగానీ కదలొద్దు..
బ్యాగ్ లో మిరియాలు..కారం పొడి ప్యాకెట్లు పెట్టుకోండి..పెప్పర్ స్ర్పే అయినా..ఐతే ఇవి స్టిక్కర్స్ లాగా  ఊరికే పెట్టుకోవడం కాదు..చల్లడం కూడా చేయాలి..ఆ ధైర్యం రావాలి..
ఇవి కొన్ని మాత్రమే..(ఇప్పుడు నేను చెప్పిన మంచి మాటలు లాంటివి చెప్పేవాళ్లే అత్యంత ప్రమాదకరం..ఇలా మంచిగా చెప్పే మోసం చేస్తారు..కాబట్టి ఈ విషయం ఇంకా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి..మంచి చెప్పేవాళ్లందరూ మంచోళ్లు కాదు..)

Comments

Post a Comment