బాబూ...కొడాలి నానీ వర్యులూ ఇక వదిలేయండి సార్..ఈ తిట్ల పురాణం

అయ్యా మంత్రిగారూ మీరు మాట్లాడేదాంట్లో నిజం ఉఁడొచ్చు..ఉండకపోవచ్చు..కానీ మీకు అలవాటైన యాసలో మాట్లాడుతుంటే..అచ్చంగా బూతులే ఉన్నాయన్నట్లుగా ప్రచారం జరుగుతోంది..బాబునైనా...అనగానే అది చంద్రబాబుగారినని..ఏం ఊడబీకుతారంటే..బండబూతులు తిట్టారని అంటున్నప్పుడు కొద్ది రోజులు గొట్టాల ముందు మాట్లాడకపోతేనే బావుంటుందేమో..

ఎందుకంటే..తండ్రిగారు...మీ అమ్మ మొగుడు..ఈ రెండు పదాల అర్ధం ఒకటే అయినా అభినయం..వాచకంతో మమ్మల్ని చెడతిడుతున్నారంటూ వాపోయే బ్యాచ్ కి కావాల్సినంత పని కల్పించినట్లే..అంతిమంగా అది పార్టీకే బ్యాడ్ ఇమేజ్ తెస్తుంది తప్ప..ఇంకోటి కాదు..కాబట్టి..ఇక బాబుగారిని..ఆయన పుత్రరత్నం గారిని..బొండా ఉమా..వగైరా వగైరా కృష్ణా జిల్లా వారిని వదిలేసి..పౌరసరఫరాల శాఖపైనే దృష్టి పెట్టండి సార్

Comments