కాంగ్రెస్‌‌కి జాక్ పాట్ అనుకుంటే షాక్.. సోనియా మాస్టర్ ప్లాన్ కి మోదీ మార్క్ స్ట్రోక్



టిక్కెట్లు పంచడంలో పెద్దగా వేలు పెట్టలేదు
అసలు ప్రచారానికి పోయిందే లేదు
సోనియాల ేదు..రాహుల్ ఎప్పుడో వదిలేశాడు
గెలిచింది 44మంది
ఇప్పుడు జాక్ పాట్ తగలబోతోంది అనుకుంటే..మాస్టర్ మోదీ ఇచ్చిిన స్ట్రోక్ అలా ఇలా లేదు
మహారాష్ట్రలో ఏకంగా స్పీకర్ పోస్ట్ ..డిప్యూటీ సిఎం పోస్ట్ ఇంకా కుదిరితే
12మందికి మినిస్టర్ గిరీలు...యెహ అంటే 14మంది అధికారం ఎంజాయ్ చేయబోతున్నారనుకునేలోపే..దేవేంధ్ర ఫడ్నవీస్ ..అజిత్ పవార్ ఇద్దరూ ప్రమాణస్వీకారం చేయడం పాపం కాంగ్రెస్ కి షాక్ ఇస్తే..శివసేనకి నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది
వారిది అనైతిక కలయిక
మూడు పార్టీలు కలిసి అధికారం పంచుకోబోతున్నారంటే..నితిన్ గడ్కరీ నోటివెంట రాలిన జాతిముత్యం ఇది...మరి ఎన్‌సిపిని చీల్చి..పవర్ పగ్గం చేపట్టడం ఏంటో...ఆయన చెప్పగలడా...లేక మోదీ షాలు చెప్పగలరా..
ఎవరేమనుకుంటే మాకేంటి...కావాల్సింది పవర్..ఇదే నయాబిజెపి సూత్రం ...నేటి సక్సెస్ ఫార్ములా

Comments

  1. మాస్టర్ ప్లాన్ కే మాస్టర్ షాక్ ఇచ్చిందిగా బీజేపీ! "అలిగినవాడికి అట్టూ లేదు ముక్కా లేదు " అన్నట్లు తయారైంది శివసేన పరిస్థితి☺️

    ReplyDelete

Post a Comment