జేసి దివాకర్ రెడ్డి మరో ఎంపినో..ఎమ్మెల్యేనో తయారు చేస్తాడా

పోలీసులతో ...కానిస్తాం...అలా చేస్తాం ఇలా చేస్తామంటూ నోరు జారి ఇప్పుడు జేసి దివాకర్ రెడ్డి తిప్పలు తెచ్చుకున్నాడు..రేపో మాపో పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడం ఖాయమంటున్నారు..ఇలా నోరు జారి..చిక్కుల్లో పడటం(మనం అనుకుంటాం చిక్కులని) ఆయనకి భలే సరాదానా అన్పిస్తుంది

గతంలో ఇలానే నోరు జారితే...అప్పటి సిఐ గోరంట్ల మాధవ్ ...మీసం మెలేసి..వార్నింగ్ ఇచ్చాడు..తర్వాత ఆయనే హిందూపురం ఎంపి అయ్యాడు..ఇపుడు తాజా కామెంట్లతో ఎవరిని ఎమ్మెల్యేనో..ఎఁపినో చేసేట్లుగా అన్పిస్తుందంటే అది జేసి తప్పు కాదు..ఆయన నోటిది తప్పంతా

Comments