జగన్ అంత పని చేస్తాడా..ఎంఎల్‌సిని రద్దు చేస్తాడా...దేవుడా..లోకేష్ కేది దారి

ఎంఎల్సీ రద్దు..శాసనమండలి రద్దు...
R ఈ వార్త కానీ మనం చూస్తామా...ఏమో ఊపు చూస్తే అలానే ఉంది మరి..58మంది ఎమ్మెల్సీలలో వైఎస్సార్సీపీ వాళ్లు తక్కువ ఉండటం..ప్రతిపక్షెం ఎక్కువ ఉండటంతో ఈ డెసిషన్ తీసుకోబోతోన్నాడని ప్రచారం జరుగుతుంది..అదే కాకుండా..ఆర్దికకంగా కూడా...ఇక్కడి ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలతో పాటు జీతాలు..అలవెన్సులు..తర్వాత పెన్షన్లు. ఇదంతా ఎందుకు అసలు లేపేస్తో పోలా అనే నిర్ణయానికి వచ్చారంటున్నారు

మరోవైపు దీని వెనుక అసలు కథ..నారా లోకేష్ ఎమ్మెల్సీ...కావాలంటే టిడిపి నుంచి మరోసారి ఎమ్మెల్సీగా నిలబెట్టినా చంద్రబాబు నిలబెడతాడు..అందుకే అసలు మండలినే రివర్స్ చేస్తే... ఈ ఆలోచన జగన్ ది కాదు కానీ...చాలామంది ఇలానే ఆలోచించి...లోకేష్ కి భవిష్యత్తు లేకుండా చేసేందుకు జగన్ ఇలా చేయబోతున్నాడు..అలా చేయబోతున్నాడంటూ ఊహిస్తున్నారు..
కానీ వాస్తవానికి అలా జరగకపోవచ్చు..ఎందుకంటే..ఇప్పుడంటే మెజారిటీ లేకపోవచ్చు..కానీ 2021లో ఎమ్మెల్సీలలో 90శాతం వైఎస్సార్సీపీ వాళ్లే ఉంటారు..వాళ్లకోసమైనా రద్దు నిర్ణయం వెలువడకపోవచ్చనే మరో కౌంటర్ వాదన కూడా సిద్దమైందప్పుడే

Comments