పాపం పండింది.. ఎన్ కౌంటర్‌లో చచ్చారు ..! శిక్షలకు ఇదే సరైన దిశ


గత పది రోజుల నుంచి జనం కోరుకుంటుందే జరిగింది..

ఎలాగైతేనేం...ఎన్ కౌంటరే జరిగింది..కుక్క చావు చావడమంటే..ఇలానే ఉండాలి..పైగా ప్రపంచమంతా ఆ నలుగురు చావాలని కోరుకుంది..చచ్చారు. మృగాల్లాగా హత్యాచారం తో ఓ ఆడబిడ్డ ఉసురు తీస్తే..తమ గతి ఏమవుతుందో..ఆ చివరి క్షణాల్లో బాగా అర్ధమైఉంటుందా కుక్కలకు...మనిషి బైటికి రావాలంటేనే వణుకు పుట్టేలా చేసిన ఈ సంఘటనకి..ఇప్పుడు పోలీసుల రియాక్షన్ పదిరోజులు ఆలస్యమైనా సరైన దిశ చూపేదే..

.కానీ స్టోరీ కన్ స్ట్రక్షన్‌లో లూప్ హోల్స ్ లేకుండా చూస్కోవాలి..లేదంటే పాపం పోలీస్ డిపార్ట్ మెంట్..మానవహక్కుల కమిషన్ నోటీసులతో ఏళ్లకి ఏళ్లు తిరుగుతూ ఉండాల్సిందే

రాళ్లదాడి..ఆయుధాలు లాక్కోవడం ఇవి కాకుండా...ఇంకేదైనా స్క్రీన్ ప్లే అల్లితే బావుండేది...ఐనా సరే...జరిగిన తీరుని ఎవరూ తప్పుబట్టరు..పోలీసుల చర్యలను ఎవరూ ప్రశ్నించలేరు. అందుకే ఇప్పుడు జనం పోలీసులపై పూలు చల్లుతున్నారు....చేసిన పాపం పండితే..ఇదిగో ఇలానే శిక్షలు పడతాయ్ అని ఓ ఉదాహరణ చూపించారు....ఐతే ఇదే రకమైన శిక్ష.అందరికీ పడితే..అప్పుడు  తప్పు చేయాలంటేనే  ఉచ్చ పోసుకుంటారు

ఇవే చాలవు..ఇంకో రెండు మూడు వేయాలి..అప్పుడే కాస్తైనా భయభక్తులు ఉంటాయి..లేట్ గా అయినా...పోలీస్ యాక్షన్ కి హ్యాట్సాఫ్...

Comments

  1. ఇంక మీకు కేసీఆర్ దమ్ము మీద అనుమానాలు లేవనుకుంటాను.
    ఇప్పుడు మీరా ప్రశ్న యోగి గారిని అడగాలి. ఆయనకు దమ్ముందా లేదా అని.
    ఆయనకు తెలుగులో అడిగితే అర్థం కాదు. కాబట్టి హిందీ లో పూఛీయే.

    ReplyDelete
  2. హయ్యస్ట్ ఎన్ కౌంటర్స్ యోగీ హయాంలోనే జరిగాయ్..జరుగుతున్నాయ్..పైగా అక్కడ నేరగాళ్లు మాకు బెయిల్ వద్దు లోపలే ఉంటామంటూ బొక్కలోనే ఉంటామని కోర్టులకు మొరపెట్టుకుంటున్నారు..ఇది సదరు హిందీ పత్రికలు చూడండి..అతగాడికి అన్ని సందర్భాలలో దమ్ము చూపించే ఛాన్సుండదు..కదా కేసీఆర్ లాగా..పైగా కేసీఆర్ గారి దమ్ము ఎన్ని రోజుల తర్వాత ..అది కూడా ఇక మీడియా వదలదు..ఇప్పటికే పరువు గంగలో కలిసిపోయింది అన్న తర్వాతే ఈ నిర్ణయం వచ్చిందనే సంగతి గుర్తుంచుకోండి..పైగా..హైదరాబాద్ లో నవంబర్ 27 తర్వాత కనీసం పది హత్యలు జరిగాయ్..ఆడోళ్లవే..ఏదో ఒకటి చేసేసి..నా దమ్ము ఇదీ అని చూపే ముందు..అసలు జరగకుండా చూడాల్సింది కదా...మరి 9 నెలల పాప ని రేప్ చేసినవాడికి ఉరి కాస్తా..యావజ్జీవంగా ఎందుకు మారింది..వరంగల్ మానస మర్డర్ కేసులో కల్ ప్రిట్ గాడిని ఎందుకు ఇంకా విచారిస్తూనే.......ఉన్నారు..వరంగల్ ఇన్సిడెంట్ నవంబర్ 25న జరిగింది..అంటే..మీడియా ఏది చూపితే..అదే ఘోరం..మిగిలినవి క్షమించాల్సిన నేరాలా....ప్రశ్నించండి...తెలుగులోనే...అప్పుడే నేరగాళ్లకి భయం పట్టుకునేది

    ReplyDelete

Post a Comment