చంద్రబాబు లోకేశ్ ఉగ్రరూపం


గ్రిల్స్ కి అవతల చంద్రబాబు, లోకేశ్ ఉగ్రరూపం చూసినవారికి ఔరా..ఎంత కోపం అన్పిస్తుంది..నిజమే మరి..అసెంబ్లీలోకి రాకుండా ఆపితే ఆగ్రహం రాకుండా ఉంటుందా..అందులో లోకేస్ బాబు చుట్టూ జనం ఉండటంతో..ఏం ఎవడివా నువ్వు మమ్మల్నే ఆపుతావా అని..ప్రతిపక్షనాయకుడినే ఆపుతావా అంటూ ఎమ్మెల్సీ దీపక్..మార్షల్స్ ని తోసుకుంటూ ముందుకెళ్తుంటే..చంద్రబాబుగారు మాత్రం తక్కువ తిన్నారా...తీయ్..తలుపు తీయ్..వాట్.....ఏమనుకుంటున్నావ్...ఎవరు చెప్పారు ఆపమని అంటూ ఆగ్రహంతో  ఆవేశంతో ఊగిపోయారు..

నిజంగా మార్షల్స్ చేసింది తప్పే అయి ఉంటుంది..కానీ అంతమంది తోసుకురావడం కరెక్టేనా..ఎమ్మెల్యేలు మాత్రమే రావాల్సిన  గేటు  నుంచి ఇతరులు వస్తుంటే ఆపడం ...ఒకరి తర్వాత ఒకరు రమ్మనడం తప్పెలా అవుతుంది..మరి మార్షల్స్ ని పిచ్చెక్కినట్లు..బొంగరంలా తిరుగుతూ..చేతులతో నెడుతూ..కాళ్లతో తన్నడం కరెక్టేనా..



ఎమ్మెల్సీ లోకేశ్,..ఏఎస్ రామకృష్ట చేసిన తాండవం చూస్తే..కాస్త నవ్వూ కాస్త కోపం వస్తుంది..పోనీ గట్టిగా ఏమైనా అందామా అంటే..ప్రతిపక్షం నోరు నెక్కేస్తున్నారంటారు..కానీ వీడియోలో చంద్రబాబు ఆగ్రహం..లోకేశ్ కోపం భలే సెట్టయ్యాయ్..

ఐతే ఇంత చేసినా అసెంబ్లీలోకి మాత్రం ఖచ్చితంగా 9.15కల్లా వచ్చేసారట..ఇక అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం ఏంటో వాళ్లే చెప్పాలి..

Comments

  1. తనకు ఇంగిలీషు రాదని అసెంబ్లీ లోపల అధికారపార్టీయులు ఎద్దేవా చేసినందుకు సమాధానం ఇచ్చేందుకే కాబోలు చెంద్రాలు సారు అసెంబ్లీ బయట ఇంగిలీషులో అమ్మనా బూతులు మాట్లాడాడు. పనిలోపనిగా "చికెన్ నైఫ్", "పులివెందుల విలేజ్ ఫైటింగ్" అంటూ తన ఆంగ్ల పాండిత్యం ఇంకాస్త చూపిస్తే బావుణ్ణు!

    ReplyDelete
    Replies
    1. Do you now youe ate slowly degenerating onto a baabu eating moth?You are not just hating but eating baabu, drinking baabu and sleeping with baabu, talking about baabu, raeding about baabu, you are geting recognition with baabu - It seems you are living to hate baabu. you are keeping baabu in your mind 24 hours including seconds!Is it right for your health keeping baabu always inside you?

      Delete
    2. Do you now you are slowly degenerating onto a baabu eating moth?You are not just hating but eating baabu, drinking baabu and sleeping with baabu, talking about baabu, raeding about baabu, you are geting recognition with baabu - It seems you are living to hate baabu. you are keeping baabu in your mind 24 hours including seconds!Is it right for your health keeping baabu always inside you?

      Delete
  2. మార్షల్ ను చెంబుసారు ఏదో బూతుమాటన్నాడని అసెంబ్లీసాక్షిగా, ముఖ్యమంత్రి అన్నారుగా... అదంతా తూచ్చేనా?

    ReplyDelete
    Replies
    1. "అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తనను అడ్డుకున్న చీఫ్‌ మార్షల్‌ను చంద్రబాబు ‘బాస్టర్డ్‌’ అని దూషించారని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా బల్లగుద్ది మరీ ఆరోపించడమే కాకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు.. తాను నిజంగా అన్నానేమో అని భావించి గతంలో తనను తిట్టినవారు క్షమాపణ చెబితే, తాను కూడా క్షమాపణ చెబుతానని చెప్పడం ద్వారా బాస్టర్డ్‌ అన్న పదం వాడినట్టుగా పరోక్షంగా అంగీకరించారు. సభ వెలుపల తీరిగ్గా సదరు వీడియోను పరిశీలించిన చంద్రబాబు... తాను ఆ పదం వాడనేలేదని తెలుసుకుని తెల్లబోయారు." -పచ్చపలుకు

      Delete

Post a Comment