పవన్ కల్యాణ్ గారూ..మీరేం మాట్లాడుతున్నారు సర్..ఓసారి ఈ వీడియో చూసి మీరే చెప్పండి


పవన్ కల్యాణ్ గారూ మీరేం మాట్లాడుతున్నారు..పైగా ఏదో చేయబోయి..ఏదేదో చేస్తున్నారు..మీరు రాజకీయనాయకుల భాషని సంస్కరించాలనుకుంటే..అందుకో రాజకీయ పాఠశాల పెట్టండి..అందులో మొదటి విద్యార్ధిగా మీరే చేరండి..ఆ తర్వాత ఆ స్కూల్ కి హెడ్మాస్టర్ అవుదురు కానీ..

తాట తీస్తా...డొక్క ఇరగదీస్తా...పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు...ఇవన్నీ మీ డైలాగులే కదా..
కానీ మంత్రుల భాషని సంస్కరించే ఉద్దేశంతో రేప్ సంఘటనలను ఎందుకు ముడిపెడుతున్నారు..పైగా ఆ అంశాన్ని ప్రభుత్వానికి ఆపాదించే ముందు అది ఎక్కడ జరిగిందో అక్కడి ప్రభుత్వానికి కూడా సుద్దులు చెప్పండి..అంతకంటే ముందు...సోషల్ మీడీయాలో మీ భక్తులకు బుద్ది చెప్పండి.

పవన్ గారి వీడియో లింక్ చూడండి

https://youtu.be/O8GQKXrYUbg.

Comments

  1. Pavan Kalyan should keep quiet and read books. Please save Telugu people from his senseless speeches

    ReplyDelete

Post a Comment