పూర్తి ప్రేయాంకాగా మారిపోయిన..ప్రియాంక మెటమార్ఫాసిస్

ప్రియాంక= ప్రి ఇవాంకా...ఈక్వేషన్ కరెక్ట్ గా కుదరొచ్చు కుదరకపోవచ్చు కానీ ప్రియాంక మాత్రం సరిగ్గా హాలీవుడ్ లో సెట్ అయిపోయింది..అచ్చంగా వళ్లారబోసే జేమ్స్ బాండ్ హీరోయిన్ లాగానే ఎదంతా ఆరేసి..మొగుడితో సహా పండగ చేసింది గ్రామీస్ అవార్డ్స్ ఫంక్షన్‌లో..ఉదాహరణకు పై ఫోటోనే చూడండి...చీరకట్టులో ఎలా ఉంది..పక్కనే హాలీవుడ్ సెక్సిణిగా ఎలా మారిపోయింది..రెండూ నటన కాదు..రెండూ రియల్ లైఫ్ ఫోటోలే...

ఒకప్పుడు ఇండియన్ గాళ్ గా ఉన్న ప్రియాంక చోప్రాకి ఇలాంటి హొయలు పోవడం కొత్తేమీ కాదు..గత ఏడేళ్లలో బొచ్చెడు సార్లు పీపుల్స్ స్టార్ అని..బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అనే ఆన్ లైన్ కాంటెస్ట్‌లో విన్నర్ అవుతూనే వచ్చింది..ఇంకా బాలీవుడ్ ని పూర్తిగా వదలకకానీ..ఆల్రెడీ అసలు ప్రియాంక చోప్రా ఇప్పుడు హిందీ నటి మాత్రమే కాదు. పూర్తిగా హాలీవుడ్ యాక్ట్రెస్ అయిపోయింది కూడా...

ఐతే ఓ వైపు హాలీవుడ్ స్టైల్ చూపిస్తూనే మన దేశానికి వచ్చినప్పుడు శారీ కట్టుకోవడమే ద్వైదీభావనని బ్యాలెన్స్ చేయడం


పైనా చూడండి..స్కై ఈజ్ పింక్ మూవీ ప్రమోషన్ ఒకటి..రెండోది..మెట్ గలా ఈవెంట్..ఒకటి పూర్తిగా అర్బన్ ఇండియన్ కల్చర్ అయితే..మరోటి లేడీగాగా టైప్ డ్రెస్సింగ్..ఎంత కాంట్రాస్టో కదా......
ఇది రెడ్ ప్రిెంటెడ్ శారీలో మూవీ ప్రమోషన్ కి ముంబైలో అయితే పక్కన తన భర్త నికీ జోన్స్ ప్రమోషన్ ఈవెంట్ లో బ్లాక్ శాటిన్ హై థయ్స్ డ్రెస్...


ఈ సెకలు చూసినప్పుడు బి ఏ రోమ్ ఇన్ రోమ్ అనే సామెతని బాగా వంటబట్టించుకున్నట్లు లేదూ...

Comments