బ్యాంకులకి ఎన్‌పిఆర్‌కి సంబంధమేంటబ్బా..మోదీ మార్క్ కుట్ర

ఎన్ పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ రాష్ట్రాలు అమలు చేయకపోతేనేం..బలవంతంగానైనా అమలు చేసేందుకు కేంద్రం కొత్త ప్లానేసినట్లు క్లియర్ గా  అర్ధమైపోతుంది..లేకపోతే..పాన్ కార్డు..ఆధార్ కార్డు కాకుండా..ఇంకా ఎన్‌పిఆర్ కూడా ఎందుకు..అసలు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా...కడుపు మండిపోతుంది..పై వార్త చూస్తే..స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా కైవైసీ కింద అది కూడా తగలబెట్టాలని అడగడమేంటి..బాబూ మోదీ భక్తులూ పోయి ఆయన చంకలో కూర్చుని భజన చేసుకోండి..

గెలవడం ఒక్కటే అన్ని ప్రశ్నలకూ సమాధానం కాదు...కైవైసీలో ఎన్ పిఆర్ చేర్చడంపై మరో షాహీన్ బాగ్ తరహా గొడవలు రేగితే కానీ అర్ధం కాదా..ఇప్పటికే ఢిల్లీ తగలబడుతోంది మీ నిర్వాకంతో..జనం ప్రాణాలతో చెలగాటం ఆపండి నాయనా..

Comments