బాబు చేయాల్సిన పవి సిఎం జగన్ చేసాడా...ఏబీ వెంకటేశ్వరరావ్ ఎపిసోడ్

ఏబీ వెంకటేశ్వర్రావ్ కి సన్మానం చేయించాల్సిన జగన్..సస్పెండ్ చేయడమేంటి...ఈ ట్వీట్ అర్దం క్లియర్ గానే ఉంది..
ఇంటలిజెన్స్ డిజిగా తన విధి తాను నిర్వర్తిస్తున్నానంటూ ఏబీవీఆర్...సిబిఎన్‌కి రిపోర్టులు ఇచ్చాట్ట..తప్పేముంది ఏ బాస్ కైనా..పోలీస్ బాస్ నిగా సమాచారం ఇవ్వాల్సిందే..ఐతే అది నికార్సుగా కాకుండా..బాబుగారిక ిఇష్టమైన ఫలితాలు ఇవ్వడమే ఆయన కొంప ముంచిందనేది కేశినేని ట్వీట్...

అంటే ఈ విషయం తెలిసిన తర్వాతైనా...చంద్రబాబుగారు ఏబీని పంపించాల్సిందే అన్నమాట..ఐతే అలా పంపించడానికి బాబుగారు సిఎం సీట్లో లేరు..ఓ వేళ కూర్చుంటే ఏబీగారి రిపోర్టులు నిజమైనవే అని ఎప్పటికీ అనుకుంటుండేవారు..కానీ ిఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని పంపించేశారు..అంటే...ఓ రకంగా చంద్రబాబుగారు చేయాల్సిన పని..జగన్ చేసారన్నమాట

కానీ...ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష అంటూ రంగు పూసి ప్రయోజనం లేదు ఎందుకంటే..ఏబీ వెంకటేశ్వర్రావ్ గారు తాను ప్రభుత్వ ఉద్యోగిననేం అనుకోడం లేదు..అందుకు ఆయన ట్వీట్లే ఎగ్జాంపుల్..వైఎస్సార్సీపీ ఎంపిలు..నువ్వూ కలిసే ఉంటారుగా..నువ్వే ఓ క్లారిటీ ఇవ్వు అంటూ రిటార్టిచ్చాడంటేనే..ఆయన పొలిటికల్ విల్  అర్ధమైపోవడం లేదూ

Comments

  1. ఏబీ వెంకటేశ్వరరావుకు, నిమ్మగడ్డ సురేంద్ర బాబుకు నడుమ సీరియస్ గొడవలున్నాయని వినికిడి. ఓటుకు నోటు కేసు దరిమిలా అనురాధను తొలగించి ఆ పదవిని ఏబీవీకిచ్చాక ఆ స్పర్థలు మరీ తారాస్థాయికి ఎదిగాయని భోగట్టా.

    కేసినేని నాని బహుశా సురేంద్ర బాబు వర్గమేమో. కాల్ మనీ కుంభకోణంలో తన అంతర్గత ప్రత్యర్థులను కాపాడిన ఏబీవీ ట్రావెల్స్ ఉదంతంలో తనకు అదే తరహాలో సహకరించలేదని నాని కడుపు మంట ఉన్నట్టుంది.

    మొత్తానికి ఇదంతా పచ్చ బాచీ లోలోపలి కుమ్ములాటలు.

    ReplyDelete

Post a Comment