మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ కరోనా లిస్ట్‌లో ఇండియానా...ఈ తెల్ల బ్యాచ్‌కి మాడు పగలగొట్టాలి

ఈ దేశంలో ఒక్క వైరస్ పుట్టింది లేదు..
ఈ దేశంలో వైరస్‌లతో ఆధునిక భారతంలో ఓ వందమంది చచ్చింది లేదు..
ఐనా భారత దేశం కరోనా వైరస్ ప్రోన్ దేశాల్లో 17వదట...నీ...ఇలాంటి హెడ్డింగులు పెట్టే సన్నాసులను నరికి పోగులెట్టాలి..అక్కడా ఇక్కడా రోగాలు గాలికి కొట్టుకొస్తే..దానికి దేశానికి ముడిపెట్టేదేంటి..వైరస్ లకు దేశాలతో సంబంధం లేదు...

భారత్ లో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ..యాంటీ బయాటిక్స్ వాడకంతో ఇప్పుడు కాస్త తగ్గిందేమో కానీ..కొత్తగా ఇక్కడ ఏ వైరస్ పుట్టదు..తయారు చేయబడదు..లేకపోతే..గాలివాటున వచ్చి పడే కరోనా ఇండియాలో ప్రవేశించలేదా...ప్రవేశించింది..ఎన్ని జాతరలు..ఎన్ని రద్దీ ఏరియాలు అయినా పట్టుమని పది కేసులు ఒకే ఊళ్లో నమోదు అయ్యాయా...మరి చైనా సంగతి చూడండి..పార్తీనియం మొక్కలను తగలబెట్టినట్లు వైరస్ సోకినోళ్లని తగలబెడతారనే..( పుకార్లే) మాట విన్పిస్తుందంటే..మన దేశం ఎంత సురక్షితమో అర్ధం కావడం లేదా..

Comments