కరణం..గొట్టిపాటి కూడా జంపా..వాయ్యా..


వల్లభనేని..మద్దాలి...ఇప్పుడు కరణం బలరాం...గొట్టిపాటి రవి...మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి నుంచి
బైటికి వచ్చేసినట్లే అంటున్నారు..23మందిలో నలుగురు పోతే మిగిలేది..19మందే.ఇంకో ముగ్గురు కనుకు జంపైతే..పాపం చంద్రబాబుగారికి ప్రతిపక్షనేత హోదా పోతుంది..అసలు వైఎస్సార్సీపీ టార్గెట్ అదే అంటున్నారు..
ఏదెలా ఉన్నా..ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది

Comments