రజనీకాంత్ నోట కేసీఆర్ మాట


ఎన్ని రోజులు మారినా..ఎన్ని తరాలు మారినా పొలిటికల్ లీడర్లు మారరు..
పాత్రలు అవే..పాత్రధారులు మాత్రం మారుతుంటారు..రాజకీయాల్లో వస్తూనే రజనీకాంత్ కూడా తాను సరిగ్గా
పాలిటిక్స్ కి సరిపోతానని చెప్పకుండానే చెప్పేశాడు

పైకి ఎన్ని చెప్పినా..అధికార పీఠమే లక్ష్యం ఎవరికైనా...అది కాకపోతే రజనీకాంత్ ఎందుకు పార్టీ పెట్టాడు..ఎందుకు పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయలేదు..సిఎఁ పదవిపై ఆశ లేదా...ఎవరైనా వింటే నవ్విపోతారు..ఐతే ఇక్కడో లాజిక్ ఉంది..అందుకే ఆ మాట అన్నాడు...అచ్చం కేసీఆర్ లా..( TO BE CONTINUED....)

Comments

  1. రజనికాంత్, కమల హాసన్, పవన్ కళ్యాణ్ -- ఈ ముగ్గురి కి ఉన్న సారూప్యం ఏమిటంటే-
    వాళ్ళు ఏమి చెబుతున్నారో, ఏమి చేయదలచుకున్నారో వాళ్ళకే తెలియదు. అభిమానులకు అసలు అర్థం కాదు.

    ReplyDelete
  2. వచ్చేస్తున్నా............. అని ఏళ్ల క్రితం చెప్పి ఇప్పటిదాకా పార్టీ పేరు కూడా చెప్పలేదు.
    అరిచే కుక్క కరవదని సామెత!!

    ReplyDelete

Post a Comment