ఎగతాళి చేస్తే ఇంతే..ఛార్మికి రివర్స్ పంచ్


ఛార్మి చేసిన పని గుర్తుంది కదా
..కరోనా వైరస్ హైదరాబాద్ కి వచ్చేసిందట..గైస్...ఎఁజాయ్..అంటూ పిచ్చపట్టిన దానిలా  ఓ వీడియో తీయించుకుని మరీ తెగ వైరల్ చేసేందుకు బిల్డప్ ఇచ్చింది కదా..ఇప్పుడందుకు తీరిగ్గా తన చెప్పుతో తానే కొట్టుకుంటుండొచ్చువైరస్ దెబ్బకి ఎలా షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయో ...ఎందుకు చేశారో తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో ఫస్ట్ ఇదే టాక్..ఆ రోజు..ఆ ...చేసిన పని
గుర్తొస్తుంది..ఇంత కష్టం..ఇంత నష్టం అని తెలిసి ఉంటే ఆ వీడియోని అసలు చేసేదే కాదు..పిచ్చము..అంటూ రెచ్చిపోతున్నారిప్పుడు

విజయ్ హీరోగా..తన భాగస్వామి పూరీ జగన్నాధ్‌తో తీస్తోన్న ఫైటర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలీదు..ఎఁదుకంటే అదిప్పుడు పూర్తి అవకముందే కరోనా దెబ్బ కొట్టింది..షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలీదు..కాదూ కూడదూ అని మొదలుపెడదామన్నా జనాలు ఎవరూ రారు..
కనీసం రెండు నెలల వరకూ జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదు..ఎందుకంటే..బతికుంటే బేవార్స్‌గా అయినా బతకొచ్చు కానీ ఇలా వైరస్ బారిన పడి చావాలని ఎవరికి ఉంటుంది..వైరస్ చంపదు ఓకే...కానీ పద్నాలుగు రోజులు కోరింటైన్‌లో పడి..నరకం అనుభవించాల్సిన  అవసరం ఏముంది..ఇతరులను చావు దగ్గరకు నెట్టాల్సిన అవసరం ఏముంది..అఁదుకే ఛార్మీ చేసిన వీడియోపై ఇప్పుడు తాజాగా
మళ్లీ సెటైర్లు ప్రారంభం అయ్యాయ్. 

Comments

  1. ఆల్రెడీ సారీ చెప్పి వీడియో కూడా తీసేసాక ఇంకా ఆవిడమీద ఎందుకండీ ఏడవటం.

    ReplyDelete

Post a Comment