నిమ్మగడ్డ రిలీజ్...మరో నిమ్మగడ్డపై అలిగేషన్స్..సెర్పియా ఇప్పుడెందుకు వదిలిందిరా సామీ


సెర్బియా నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ భలే టైమ్‌లో ఎంట్రీ ఇచ్చేసారు..ఇక్కడ తన మిత్రుడు కరోనాపై పోరుకి సిద్ధమైన తరుణంలో సెర్బియా ప్రభుత్వం అక్కడ రిలీజ్ చేయడమే ఆలస్యం వెంటనే...హైదరాబాద్ రావడం క్వారంటైన్‌కి తరలడం వెంట వెంటనే జరిగిపోయాయ్...

ఇదే వార్తని ఈదినం..అంధజోతిలు ఒకలాగా...సాచ్చి ఒకలాగా భలే ప్రెజెంట్ చేశాయ్ రెండు పచ్చ కరపత్రికలేమో..క్వారంటైన్‌కి తరలించారంటూ బ్రేకింగ్స్.
సాచ్చేమో..తనంతట తానే క్వారంటైన్‌కి తరలారట...
ఏది నిజమో తెలీదు కానీ..మొత్తానికి నిమ్మగడ్డగారు వచ్చేసారు..ఇక ఇక్కడ కొన్ని చానళ్లు..సంస్థలు తొందర్లోనే మూయడమో..ఇంకా పుంజుకోవడమో జరుగుతుందని టాక్ నడుస్తోంది...


ఇదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అలిగేషన్స్...డిఫెన్స్ అంటూ వైఎస్సార్సీపీ..టిడిపి రెండూ అటాక్ ప్రారంభించాయ్..ఈ ఇద్దరు నిమ్మగడ్డలకు ఏదైనా రిలేషన్ ఉందా..కేవలం కులం ఒకటనేనా...చూద్దాం...

Comments