బంగారు తల్లి నుంచి నీయమ్మ ఈ పిల్ల భలే ఆపర్లిస్తుందే వరకూ పూరీ వాగుడు

ఇష్టం వచ్చినట్లు..వాగడం..ఎలా పడితే అలా తాగడం..చిందేయడం..ఇదే జీవితాన్ని అనుభవించడం అని జనాలకు సందేశమిచ్చే డైరక్టర్లు హీరోల నుంచి ఇంతకంటే ఎక్కువ భాషాసంస్కారం ఆశించడం అనవసరం..శుద్ద దండగ..

అనుష్క 15ఏళ్ల కెరీర్ అంటూ నిశ్సబ్దం సినిమా ఆవిష్కరణలో ఆమె గొప్పతనం గురించి వక్తలంతా మాట్లాడుతుంటే..ఈ డైరక్టర్ తన పైత్యం ప్రదర్శించాడు..నీయమ్మ...దొంగనాకొడుకు..ఈ పిల్ల...అంటూ వాగుడు..
ముందు ప్రారంభించింది..ఈ బంగారు తల్లి ఎలా దొరికిందో చెప్తానంటూ ప్రారంభించి..తనకే అలవాటైన చౌకబారు పదాలు వాడటం చిరాకు పుట్టించింది..ఇదేదో మనసులో ఉన్నది ఉన్నట్లు బైటికి మాట్లాడటం అనరు..విచ్చలవిడి తనమనే అంటారు

Comments