మాయదారి రోగాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకోవాలా..

ఒకళ్లేమే ఎగతాళి చేస్తూ..మరొకళ్లేమో ఐడెంటిటీ క్రైసిస్..దీంతో కరోనా వైరస్ బాగా పనికివస్తుందనుకున్నారేమో కానీ..ఎంజాయ్ గైస్ అంటూ వీడియో పెట్టిందో బ్యూటీ..తర్వాత తెగ చీవాట్లు తినడంతో కాళ్లబేరానికి వచ్చేసింది..ఎందుకంటే..ప్రాణాలతో చెలగాటమాడే విషయాలపై  జోకులేంటంట..ఈ సిినిమా వాళ్ల మదపిచ్చ ఇలానే ఉంటుందని ఎవరైినా కామెంట్ చేస్తే తప్పేముంది అందులో

ఇంకొళ్లేమో ఏదో జనాద్దురణ కార్యక్రమాలు చే స్తామని చెప్తుంటారు..మనకి తెలిసిన పెద్దాయన ఒకరు ఆమే ఓ ఫ్రాడ్ అని చెప్పారు..వాస్తవమేదైనా...కరోనా లక్షణాలున్నాయ్ నాకు...నే పోతున్నా గాంధీకి..అంటూ పోస్ట్ చేయడం ఎలాంటి నైజానికి నిదర్శనం..ఆ తర్వాత దాని అపడేట్స్...ఒకదాని తర్వాత ఒకటి పోస్చ్ చేయడం
చివరికి నాకు నెగటివ్ వచ్చిందంటూ మరో పోస్ట్

ఏంటీ మీకు పాజిటివ్ వస్తే ఏంటి నెగటివ్ వస్తే ఏంటి..ప్రతిదీ జనంతో పంచుకోవాలనే దుగ్ధనా...లేక ఇలాగైనా పది న్యూస్ ఛానళ్లు బ్రేకింగ్స్ వేస్తాయనా..ఏంటి మీ తపన..

Comments

  1. మీలాంటివాళ్ళు అవే విషయాలని మళ్లీ పట్టుకుని బ్లాగుల్లో, ఫేసుబుక్ గోడల్లో రాసి ఉచిత ప్రచారం చేస్తారని వాళ్ళ తపన.

    ReplyDelete

Post a Comment