సో..ఈ యాంకర్ తనకి అలాంటి పాత్రలే బెస్ట్ అని ఫిక్స్ అయింది..వదిలేయండి



నా ప్రదర్శన చూడలేకపోతే..కళ్లు మూస్కోండి..అంతే కానీ ఏంటిది..అంటున్న రష్మీ...తన స్థాయి ఏంటో చెప్పేసింది కదా..ఐనా...మధ్యలో సతీసావిత్రి ప్రస్తావన ఎందుకంట..ఇందుకే ఇలాంటి చీప్ గా మాట్లాడితేనే...ఎన్నాళ్లైనా మళ్లీ మళ్లీ ట్రోల్ తీసేది..
నా బతుక్కి..(స్టాండర్డ్)కి దొరికిన క్యారెక్టర్లేవో చేసుకుంటున్నాను...మీరెందుకు ఫీలవడం..అని వాస్తవమే మాట్లాడిన రష్మీ ఉరఫ్ రేష్మీ.ని ప్రశ్నించిన వ్యక్తి నిజంగా అతనేదో ఫీలై కాదు..కేవలం అదో దుగ్ధ..అందాన్ని చూసి ఆనందించేవాళ్లు కొందరైతే...ఏం చేయలేకపోతున్నాం..కనీసం నోటితోనైనా తీట తీర్చుకుందాం అనే బాపతు ఇంకోరకం..బహశా వీడు రెండో కేటగరీ అనుకుంటా..

Comments