ఉపాసనా ఇదేందమ్మా..మంత్రులు చెప్పేదాకా నువ్వూ చెప్పకపోతే ఎలా



కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రకటిస్తే కానీ తెలంగాణలో ఓ  కేసు నమోదైనా సంగతి తెలీలేదు..దాన్ని బట్టుకునే ఈటల రాజేందర్ గారు అనౌన్స్ చేశారు..ఆ పేషెంట్ బెంగళూరు వెళ్లడం..అక్కడ్నుంచి దుబాయ్..దుబాయ్ లో హాంకాంగ్ వాసులతో కలిసి ప్రాజెక్ట్ చేయడం..తిరిగి వయా బెంగళూరు హైదరాబాద్ రావడం చెప్పారు..ఐతే ఇక్కడే ముందు యశోదా ఆస్పత్రి అని ప్రకటించారు..అక్కడ త గ్గకపోయేసరికి గాంధీకి వచ్చారన్నారు..కట్ చేస్తే...

ఉపాసనగారు ఎంటరయ్యారు..అపోలో ఆస్పత్రే గుర్తించిందంటూ చెప్పారు..అంటే అపోలో డయాగ్నసిస్ చేయడంలో నంబర్ వన్ అని చెప్పుకోవడమా..లేక మేం కోవిడ్ 19కి ట్రీట్ మెంట్ ఇవ్వలేదని దశలో ఉన్నామని చెప్పడమా..ఎందుకంటే..ఈ కేోసులకు ట్రీట్ మెంట్ గవర్నమెంట్ డాక్టర్లు మాత్రమే ఇవ్వాలని లేదు కదా..ఓకే వాళ్లకి తెలీదనకుుందాం..మరి ఆ మాట మంత్రులు చెప్పిందాకా ఎందుకు బైటపెట్టలేదు..ఇప్పుడెందుకు బయటపెట్టారు

Comments

  1. ఇలాంటి విషయాల్లో రోగిని గుర్తించిన తరువాత ప్రభుత్వానికి తెలియజేయాలి కానీ అర్జెంట్ గా వీధిలోకి వెళ్లి అరవకూడదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అప్పుడు సోషల్ మీడియాలోకి రావచ్చు. ఆవిడ చేసింది కరెక్టే. మీరే అనవసరంగా ఏదేదో ఊహించేసుకుంటున్నారు

    ReplyDelete

Post a Comment