హ హ .కేసీఆర్ టూర్ వాయిదా..కరోనా నా మజాకా..

కేసీఆర్ గారు వస్తే..నియంత్రణ చర్యలు ఆగిపోతాయట...మరీ విషయం రాత్రి తెలీదా...ఎందుకు సారూ..ఈ అడ్డమైన కవరింగులు..వాయిదా పడింది అంతే...కరీంనగర్ లో  కనీసం ఓ వందమందికి కరోనా వచ్చి ఉంటుందనే అనుమానమే ఈ వాయిదాకి కారణం..అంతే కానీ..ఇంకోటి కాదు..
అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదంటూ క రోనా పీడితులకు గేట్లు బార్లా తెరిచేసి..ఇప్పుడేమో అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలంటూ పిలుపు ఇవ్వడం చేతులెత్తేయడం కాదా..
కనీసం ఇంటికో మాస్క్..ఓ శానిటైజర్ పంపిణీ చేయలేని ఈ ప్రభుత్వాలెందుకు గంగలో వేసి తగలేయనా...రేపో ఎల్లుండో కోర్టులు చెప్తే కానీ పంపిణీ ప్రారంభం కాదేమో...

Comments