వైఎస్ రాజారెడ్డి మర్డరర్ కూడా జగన్‌తో చేరేంతగా చంద్రబాబు తప్పులు చేస్తున్నారా


అసమర్ధుడైన మిత్రుడి కంటే..సమర్ధుడైన శత్రువే మేలు

బహుశా ఇదే అనుకుంటున్నట్లుంది..టిడిపిలో కొనసాగలేని కొందరు లీడర్లు..అందుకే పోలోమంటూ వైఎస్సార్సీపీలోకి జాయినవుతున్నారు..కేసులు పెట్టి బెదిరిస్తుంటే ఎవరు మాత్రం ఉంటారు..అంటూ టిడిపిలో మిగిలినవాళ్లు కొట్ట ిపారేయవచ్చు కానీ..నిజానికి కేసులంటే భయపడేంత పిరికి దద్దమ్మలా వీళ్లంతా...ఎస్వీ సతీశ్ రెడ్డి గురించి ఎవరికి తెలీదు..ఎన్నేళ్లు జైల్లో ఉన్నాడు..పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డే స్వయంగా మా నాన్నని చంపినవాళ్లని కూడా నే వదిలేసా..నాకు ఫ్యాక్షన్ అంటగట్టకండి అని అంటున్నా వినకుండా చెవులు మూసుకునే చెత్త వెధవలకు ఇప్పుడు అదే సతీష్ రెడ్డి తిరిగి జగన్ దగ్గరకు రావడంతోనైనా కళ్లు తెరుచుకోవాలని అంటే తప్పేముంది

కదిరిబాబూరావ్, అంతకు ముందు గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి..దానికంటే ముందు వల్లభనేని వంశీ..ఇప్పుడు తాజాగా ఎస్వీ సతీశ్ రెడ్డి..కరణం బలరాం..వీళ్లంతా కూడా కేసులంటే భయపడేవాళ్లంటే ఏం చెప్పాలి..అంతేకానీ టిడిపిలో అంతా హాయిగా ఉంది..సూపర్ ఏ ఇబ్బందీ లేదని చెప్పేవాళ్లని చూస్తే జాలి పడాల్సి వస్తుంది

Comments

  1. తాత ని చంపిన సతీష్ రెడ్డి ని తండ్రిని చంపిన ముఖేష్ అంబానీని కావలించుకొన్న జగన్ ని ఈ ప్రశ్న అడగాలి కదరా

    ReplyDelete
  2. తిక్కతిక్కగా వాగావంటే స్పామ్ చేస్తా...ఏదో పెద్ద పోటుగాడిలా..కామెంట్లు పోస్ట్ చేయడం కాదు

    ReplyDelete
  3. హంతకులు, కూనీకోర్లు, మోసగాళ్లను తన పార్టీలో చేర్చుకోవడం కరక్టే అన్నమాట. అతను హీరో అన్నమాట. బావుంది. చాలా బావుంది.

    ReplyDelete
  4. ఇప్పటిదాకా ఆ హంతకులు..ఖూనీకోర్లు..ఏ పార్టీలో ఉన్నారు ...అప్పుడతను హీరో అయితే..ఇప్పుడితను హీరో..వాదనకి దిగొద్దు..రాజకీయాల్లో అవతలివారికి బురద పూసినప్పుడు ముందు మన చేతులకు అవుతుందన్న స్పృహ లేకపోతే ఇలానే ఉంటుంది..పైగా నేనేం వాళ్లంతా అమాయకులని రాయలేదు..ప్రతి ఇష్యూని హైలెట్ చేసుకునే బాబుకంటే..జగన్ వందరెట్లు బెటర్..అందుకే బిజెపి జగన్ ని వంగదీసింది..లొంగదీసింది అని ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నా..ప్రచారం జరుగుతున్నా..అతని సత్తా తెలుసు కనుకనే మోదీ..అన్నీ మూసుకుని..అతని పనేంటో అతన్ని చేసుకోనిస్తున్నాడు..తనకి కావాల్సింది తను పొందుతున్నాడు...ఇది మనకి జరగలేదే అనేదే టిడిప్ అండ్ కో బాధ..అంతే..

    ReplyDelete
    Replies
    1. వాదనకు దిగేంత టైం నాకు లేదు. ఈలెక్క "అవతలి పార్టీ చేసినట్టే నేనూ చేస్తాను " అంటే "అవతలి పార్టీకి బదులు నీకెందుకు ఓటెయ్యాలి" అని అనిపిస్తుంది . జైలుకి వెళ్లొచ్చిన వారు ఎగస్పార్టీని "దోచేశారు దోచేశారు" అని గోల పెట్టే బదులు అవతలివారిని కూడా జైలుకు పంపే దమ్ముందా? ఈ విషయం కాలమే తేలుస్తుంది

      Delete
    2. నడిమిట్ల ఈ జైళ్ల గోలేమిటి? జైలుకు పంపాలని అడిగే బదులు శిక్ష వేయించాలని అంటే పోలా.

      Delete
    3. ఆర్థిక నేరాలకు జైలుకి పంపడమే శిక్ష.

      Delete

Post a Comment