నమ్మి సీటిస్తే వైఎస్సార్సీపీలో చేరతావా..భలే కడుపుమండిదే టిడిపికి..మరి అప్పుడేమైంది సార్

నమ్మి సీటిస్తే వైసీపీలో చేరతావా...అని బాధపడే ముందు..మన మాజీ ముఖ్యమంత్రిగారు చేసిందేంటే గుర్తుంటే ఈ వగచడం ఉండదు...23మంది ఎమ్మెల్యేలను హ్యాపీగా..లాగేసుకుని..ఇద్దరికి ముంత్రి పదవులు కూడా కట్టబెట్టిన ఘనుడు..అందుకే ఆ ఇద్దరు మంత్రులకు ఇప్పుడు శంకరగిరి మాన్యాలు పట్టారు..ఇంకో ముగ్గురు ఎంపీలైతే..మరీ దారుణం...

అసెంబ్లీ క్లో్జ్ అయ్యేంతవరకూ కూడా ఆ 23మంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీ ఎమ్మె్ల్యేలనుగానే గుర్తించిన ఘనుడు స్పీకర్ కోడెల..ఆయనకే గతి పట్టింది కూడా చూసాం...ఇప్పుడు ఎందుకయ్యా ఈ  ఏడుపులు..ఓ  జెడ్పీటిసి నే కదా..అందులోనూ..ఆయనేం గెలిచిన తర్వాత..చేరడలం లేదు..ఎన్నికలకు ముందు చేరుతున్నారు..మీకంత సత్తా ఉంటే అతగాడిని ఓడించండి...ఏదో పదవి ఉద్ధరిస్తే..దాన్ని తీసుకెళ్లి..పక్క పార్టీలోకి చేరినట్లు ఎందుకీ ఏడుపు..మీ నాయకుడు నేర్పిన బాటలోనే నడిచాడతగాడు..అంతే..

Comments

  1. It comes and it goes
    It is nirantara prakriya
    Bleaching Powder for 6 hours
    Paracetamol

    ReplyDelete

Post a Comment