రేయ్ చూస్కుందాం రా అంట..ఇదీ బోండా ఉమా స్టైల్


రేయ్ రామకృష్ణారెడ్డి రా చూస్కుందాం
రేయ్ జగన్ ఎవడిని రా చంపుతావ్...
మమ్మల్ని చంపుతారా..రేపే వస్తా రా చూసుకుందాం..ఇదీ మాట్లాడే తీరు..ఇలాంటోడిపై దాడి జరిగింది

ఇప్పుడేం చేయాలి
 వీడియో చూడండి..ఎలా రెచ్చిపోయాడో పాపం

ఇలా రెచ్చిపోతుంటే పక్కనున్న చంద్రబాబు ఒక్క మాటా మాట్లాడలేదు..వారించలేదు..

Comments