మే 1 వరకూ లాక్‌డౌవ్...ఇంకో పదిహేను రోజులు ఇళ్లలోనే..వ్యవసాయానికి ఓకే


దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ !

లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించిన పలు రాష్ట్రాల సీఎంలు

దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానికి ముఖ్యమంత్రుల సూచన

పరిశ్రమలకు ,వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని సూచన

రాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రులు

Comments