మే 3..కొత్త డేట్ లాక్‌డౌన్‌కి..అప్పటిదాకా బంద్.


వచ్చే నెల 3 వరకూ లాక్‌డౌన్..అంటే దేశంలో అన్నీ బంద్...కంటైన్మెంంట్ జోన్లు...రెడ్ జోన్లు..గ్రీన్ జోన్లు ఏమీ అన్నీ మూసేయాల్సిందే..ఐతే కాస్త మెరుగ్గా ఫలితంచూపిస్తే మాత్రం ఏప్రిల్ 20 తర్వాత అంటే మరో వారం తర్వాత కాస్త వెసులుబాటు కల్పిస్తానని ఊరడించాడాయన...

కింద వీడియో ఉంది


ఇదిగో వీడియో చూడండి..మోదీ మాటల్లో లాక్ డౌన్

Comments