పలుకు పలుకులో కమ్మదనం..ప్రతి నిత్యం జగన్నామస్మరణం..


కొత్త కొత్త పలుకుల తీరు...ఏ వ్యాసం చూసినా ఏమున్నది జనకారణం..పేపరంతా జగన్నింద...బాబు  భజన.. ఈ తీరులో శృతి మించి ఈసారి ఏపివాసులపైన పడి ఏడవడం ప్రారంభమైంది..కానీ ఆ మాట తెలంగాణ జనంపై మాత్రం వాడటం లేదు..వాడితే...వాడిగా సూటిగా గుచ్చుకుంటుందనేమో...!

Comments

  1. BBC, NYT, WSJ Etc. foreign media, NDTV, The HIndu, WIRE, PRINT.. Indian leftist media - వీళ్ళు భారతదేశం పైన, హిందూ సమాజం పైన చేసే విషప్రచారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నారు.

    ఆంధ్రాలో పచ్చ సైకో మీడియా జగన్ పైన కక్కుతున్న విషం అంతకు మించి ఉంది.

    Single word to describe this vicious media vultures is ' PRESSTITUTES '

    ReplyDelete

Post a Comment