బాబ్బాబ్బూ మీకు పుణ్యం ఉంటుంది ఆ లెటర్‌పై ఎంక్వైరీ వద్దు..ఛానళ్ల బెదిరింపుల వేడుకోళ్లు


ఔను రమేష్ కుమార్ ఒప్పుకున్నాడు ఆ లెటర్ తానే రాసానన్నాడు..సంతకం కూడా తనదే అన్నాడు..మధ్యలో థర్డ్ పార్టీకెందుకు అంత ఉలుకు అన్నీ సర్దుకుంటాయన్నాడు కదా...నిజమే కదా...మరి ఎందుకింత రచ్చ...
అయ్యా ఇది అడుగుతుంది..వైఎస్సార్సీపీ లీడర్లను కాదు...మిమ్మల్నే బాబూ...మీకెందుకు ఇంత తపన, ఆయాసం..ప్రతి రోజూ ఏదోలా ఎఁదుకు డిస్కషన్స్ పెట్టి బతిమాలాడాతున్నారు..దానిపై ఎంక్వైరీ చేస్తే ఏంటి మీ సమస్య..అసలు ఎంక్వైరీ డిమాండ్ వెనుక అసలు కుట్ర ఏంటి అని తిరిగి జనాలకే ప్రశ్నలేస్తున్నారు కదా..?

ముందు నుంచీ విజయసాయిరెడ్డి అడుగుతున్నాడు..ఆ లెటర్ ఎక్కడ తయారైంది..ఎందుకు తయారైంది..అది తానే రాసాడా లేదా క్లారిటీ కావాలన్నాడు..రైట్ పదవి ఊడేసరికి అది తనదే అన్నాడు..ఓకే కానీ ఎందుకు ఎక్కడ తయారైందనే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు...ఎఁదుకు అంతటితో వదిలేయాలని బెదిరింపు దోరణిలో బతిమాలాడుతున్నారు...

సేమ్ టూ సేమ్ వల్లభనేని వంశీ ఇలానే ఓ ఆరునెలల క్రితం చిన్న హింట్ వదిలాడు..అప్పట్లో జూబ్లిహీల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద కేస్ అయింది ఈమెయిల్స్ వెబ్ స్టోరీల విషయంలో..వెళ్లి కాళ్లు పట్టుకుని మాఫీ చేసుకున్నారు..మీకు తెలీదా  అంటూనే హింట్ ఇచ్చాడు..ఏంటా కేసు

విజయసాయిరెడ్డి అండ్ కో ఆరోపణల సారాంశం ఏమిటంటే..సదరు లెటర్ టిడిపి లీడర్లే రాసారు..తయారు చేసారు..జస్ట్ ఈయన సంతకం చేశారు అని...అవునా కాదా...ఇప్పుడదే విషయంపై ఎంక్వైరీ కోరుతున్నారు..ఆయన కోరగానే రమేష్ కుమార్ వెంటనే తనదే ఆ లేఖ అని ఒప్పుకున్నాడు..ఎఁదుకీ వరస పరిణామాలు చోటు చేసుకున్నాయో ఎవరికైనా అర్ధం అవుతుంది కదా...? మరి దాన్ని నేక్‌గా..వల్లభనేని వంశీ చెప్పిన కేసులోలాగా..సాఫీ చేసుకోక..ఇలా ఛానళ్ల డిస్కషన్స్‌లో బతిమాలాడుకుంటే సరిపోతుందా...పైగా పిఎస్ సాంబమూర్తి కూడా పెన్ డ్రైవ్ , ల్యాప్ టాప్, డెస్క్ టాప్ అన్నింటిలో లెటర్ తాలూకుూ సాక్ష్యాలు డిలీట్ చేశారని చెప్తున్నాడు..కొంపదీసి ఇతను కూడా వైఎస్సార్సీపీ మనిషి అంటారా...ఓకే అదీ అనేయండి...మరి ఎంక్వైరీలో అసలు విషయాలు బైటికి వస్తాయ్ కదా..నిజం నిప్పులాంటిది కదా...మరి నిప్పులాంటి మనుషులకేల అంత బేజారు 

Comments