ఇలాంటివే కదా.. ఓ లీడర్‌కి ఎక్కడలేని ధైర్యం మద్దతు ఇచ్చేది


ఓ కార్యక్రమం చేస్తున్నప్పుడు అందులో మంచి జరుగుతుందా లేదా అని మాత్రమే చూసే లీడర్ (ఎవరైనా కానీ) ఇక ఇతరుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు..వచ్చే స్పందనే ముఖ్యం..దానికి నిదర్శనమే ఈ వీడియో..
పూర్తిగా చూడండి..
ఎవరికి తోచిన కోణాలు వారు వెతుక్కోవచ్చు..కానీ అసలు స్కీమ్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందో వాళ్లు అసలైన న్యాయనిర్ణేతలు..

Comments