లాక్ డౌన్ ఐతే ఏంటి..మా నాన్న ఎంపి..

లాక్‌డౌన్ ఐతే మాకు కాదు..మేం ఎంపిలం..ఎమ్మెల్యేలం మినిస్టర్లం అంటూ తిరిగే సన్నాసులకు కొదవే లేని దేశం మనది..పైగా వాళ్ల పండితపుత్రులు..శుంఠాగ్రేసరులైతే మరీ దారుణం..రోడ్లన్నీ వాళ్ల బాబుగాడే వేయించాడనే ధీమాతో ఏమైనా చేస్తామంటారు...అడిగితే కాప్స్ లేదు గీప్స్ లేదు  అంటూ పోలీసులపైనే దాడులకు దిగుతారు..ఎక్కడ్నుంచి వచ్చింది వీళ్లకీ బలం అంటే రాజకీయమే...ఆ పవర్ కట్టబెట్టింది కూడా మనమే...సొసైటీలో ఇలాంట సీన్లకు బాగా గిరాకీ ఎక్కువ అందుకే వాళ్ల వీడియోలు వైరల్ అవుతుంటాయ్ కూడా

పైన వార్త కూడా అలాంటిదే
(hపవర్ ఫెయిల్యూర్ తో స్టోరీని రెండుసార్లు అప్ డేట్ చే సా...ఆ్యినా అవలేదు)

Comments