నిమ్మగడ్డ దొరికిపోయినట్లేనా...? కోర్టులో ఏం చెప్పాడు



ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఎన్నికల కమిషనర్ మాజీగా మారినా...ఇంకా రగడ సాగుతూనే ఉంది కదా..అందులో భాగంగానే కోర్టుకెక్కిన వైనంపై ఆయనే అఫిడవిట్ వేశారు..తన పదవీకాలం కుదింపు తప్పు అని వాదిస్తున్న ఆయన మళ్లీ విచక్షణాధికారం మేరకు వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు..ఇందుకోసం..ఎఁవరినీ సంప్రదించాల్సిన అవసరమే లేదన్నారు...

నిజమే...నీకు ఆ అధికారం ఉంది..బానే ఉంది..కానీ మాట వరసకైనా ఏ అఫిషియల్‌తో కూడా సంప్రదింపులు జరపకుండా..అసలు పెద్ద పాత్ర పోషించే ప్రభుత్వానికి కూడా తెలీకుండా..ఎన్నికలు వాయిదా వేస్తారా...? ఇది ప్రజాస్వామ్యంలో కుదరదు బాసూ...రాష్ట్రాల ఎన్నికలైనా..వాయదా వేసినా..రద్దు చేసినా...సదరు ఎలక్షన్ కమిషన్ అందులో ఉన్న సభ్యులతో ఫార్సుగా అయినా ఓ మీటింగ్ పెట్టుకుంటుంది..ఎవరేం చెప్పినా...ఫైనల్ డెసిషన్ కమిషనర్‌దే కాదనరు..కానీ ఇలా కన్సెన్సస్ తీసుకోకుండానే..ఏకపక్షంగా వ్యవహరించారు కాబట్టే..కొడాలి నాని కానీ ఇఁకొకరు కానీ రెచ్పిపోయారనేది మీ మాటలను బట్టే అర్ధం అవుతుంది..

ఎవడి విచక్షణని బట్టి వాడు వ్యవహరిస్తూ పోతే...ప్రభుత్వం కూడా తన విచక్షణాధికారాన్ని వాడుకుంటుంది..అంతే..ఇదే జరిగింది..అదేదో అంటారే......కాటుకి...చెప్పు దెబ్బ అని నిజంగా కొడాలినాని అన్నట్లు మీకు తగిన శాస్తి జరిగింది..ఎన్నికల వాయిదాని మీరు అందరి సమక్షంలో కాకపోయినా...కొందరికైనా చెప్పకుండా చేసేయడం ఖచ్చితంగా కుట్రే..మీ  వాదనే అందుకు నిదర్శనం..ఇక దీని తర్వాత మరో విచక్షణ- హోంశాఖకి రాసిన లేఖలో కూడా చూపిస్తారేమో చూడండి..అవును..నేను నా ఇష్టం వచ్చినవాళ్ల చేత రాయించుకుంటా..దానిపై సంతకం చేస్తా..అని చూద్దాం...

Comments

  1. నిమ్మపండు చూడ మేలిమై యుండు.

    ReplyDelete
  2. it is disgusting to see ,happily jumping like a lap dog about silly things, what would have happened when elections were conducted and AP ended like italy or newyork..

    ReplyDelete
  3. ఇక్కడ అతను ఎలక్షన్స్ వాయిదా వేయడంపై ఎవడు అభ్యంతరం చెప్పాడు సిల్లీ...అలానే అతగాడు రాసిన లెటర్ పై కూడా ఎవడూ అబ్జెక్షన్ పెట్టలేదు..సిల్లీ....వేసిన పద్దతి...ఎవడికీ చెప్పకుండా..అతనంతట అతనే వాయిదా వేయడం...ఎవడో ప్రిపేర్ చేసి ఇస్తే..దానిపై సంతకాలు చేయడం..ఈ సిల్లీ థింగ్స్‌తోనే పదవి ఊడగొట్టుకున్నాడు..ఇప్పుడు దానిపై ఎంక్వైరీ జరిపితే..ఏం బైటికి వస్తుందని..మరి ఇఁత రాద్ధాంతం చేస్తూ..వద్దొద్దు ఆ లెటర్ నేేనే రాశా..అనడం...ఆ బేవార్స్ ఛానల్స్ రోజూ మోత మోగించడం..అది కాదా సిల్లీ...

    ReplyDelete
    Replies
    1. ఎన్నికల వాయిదా తాలూకా విషయాలు నూతన నిర్వచిత అధికారి చూసుకుంటారు. నిమ్మగడ్డ రమేశ్
      అనే వ్యక్తికి దీనితో సంబంధం లేదు. He no longer has any locus standi in the litigation.

      తనను తొలగించారన్న వ్యక్తిగత దావా మాత్రమే అతడి ప్రమేయం ఉన్న కేసు, దానిపై దృష్టి సారించడం మంచిది.

      Delete
    2. బోకు జ్యోతిలో నేటి వార్త: నిమ్మగడ్డ లాయర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, నిలదీశారు...

      Delete

Post a Comment