వీడెమ్మ కడుపుగాల...ఏం రాతలివి..

పైన ఒక్క లైన్ తప్ప ఇంకేదైనా విషయం ఉందా..అంతా విషం తప్పితే..ఎక్కడైనా కనీసం నంబర్ అయినా రాశాడా...ఇదేనా వీళ్ల పాత్రికేయం..అఁదుకేగా కేసీఆర్ బండబూతులు తిడుతున్నాడు..ఐనా సిగ్గురాదు..మనిషి జన్మ ఎత్తలేదు..ఇప్పుడు ఖచ్చితంగా నెలరోజులు తర్వాత ఎవడు బతుకుతాడో ఎవడు సస్తాడో తెలీనప్పుడు కూడా ఇలాంటి పెంటరాతలేనా రాసేది
ఇంతా చేసి మంగళవారం నమోదైన కేసులు పది...ఓ వైపు మహారాష్ట్రలో రోజూ పదుల సంఖ్యలో నమోదవుతున్నాయ్..కేరళ, ఢిల్లీ అంతే తెలంగాణలో కూడా కేసులు ఇరవైలు ఇరవైలు నమోదవుతున్నాయ్..ఇదేదో ఒక్కఏపీకే అందులోనూ చంద్రబాబుగారు లేకపోవడం వలన వచ్చిన విపత్తులా భావించే  ఎదవసన్నాసులను ఏం చేయాలి...

Comments

  1. వీడింతే, ఇక జన్మకు మారడు. కరోనా వైరస్ రేపో మర్నాడో పోతుంది కానీ వెకిలి వేమూరి విషజ్యోతి ఇట్లా కుళ్లుతో కులగజ్జితో వెలుగుతూనే ఉంటుంది.

    ReplyDelete
  2. ఏమి చెయ్యాలి. ఊహాన్ కి పంపించి అక్కడ రాసుకోమనాలి.
    కొంతమంది రాసేవి వార్తలు కావు. పెంట. తెలుగులో దాన్నే షిట్ అంటారు.

    ReplyDelete
  3. కేసీయార్ తిట్టింది వేరా నేనా?

    ReplyDelete
    Replies
    1. అవును సార్. జ్యోతి వాడు ప్రభుత్వ దవాఖానాలలో వ్యక్తిగత రక్షణా పరికరాల కొరత అంటూ ఏవేవో గాలి పుకార్లు వేసాడు. కెసిఆర్ పత్రికా సమావేశ ముఖంగా పేరు చెప్పకుండానే ఘాటుగా తిట్టిన దరిమిలా ఆ పేజీ వెబ్ సైటులోనుంచి గప్పుచుప్పుగా తీసేసాడు.

      ప్రస్తుత టపా పచ్చ మీడియా ఆంధ్రాలో మోకాలడ్డుతున్న విధానం గురించి లెండి. The principle is the same though.

      Delete
  4. థూ ఈ పచ్చ బతుకులు చెడ. ఆపత్కాలంలో కూడా ఇంత పైశాచికం పచ్చ ఉగ్రవాదం చూపిస్తున్న నీచ నికృష్ట కుళ్లిన కోడిగుడ్లు ఈ పచ్చ మీడియా

    ReplyDelete
  5. థూ ఈ పచ్చ బతుకులు చెడ. ఆపత్కాలంలో కూడా ఇంత పైశాచికం పచ్చ ఉగ్రవాదం చూపిస్తున్న నీచ నికృష్ట కుళ్లిన కోడిగుడ్లు ఈ పచ్చ మీడియా

    ReplyDelete
  6. ఇవాళ ఇంకో వార్త. ఏప్రిల్14ను సెలవు దినంగా ప్రకటించారట! ఇప్పుడు ప్రకటించడమేమిటి ?అది ముందు నుంచీ ఉన్నదే. 2019 కాలెండర్ చూసినా సెలవుగానే ఉంది.
    ఈ లెక్క రేపు శుక్రవారం అని ఎవరైనా అంటే అది కూడా వార్తేనా☺️☺️

    ReplyDelete

Post a Comment