బాలు బతికాడు..ఛానల్స్ చచ్చాయ్

ఎస్బీ బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నాడు...కుటుంబసభ్యులకు..ఆయన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..కానీ న్యూస్ ఛానల్స్‌కి మాత్రం బ్యాడ్ న్యూస్..ఎందుకంటే..ఇప్పటికే బోలెడన్ని స్టోరీలు రాసుకున్నారు..అప్పటికీ ఆత్రం పట్టలేక..శనిఆది వారాల్లో మనసంతా..బాలు...బాలు అంటే ఎందుకింత ఇష్టం అంటూ తెగ ప్రేమ ఒలకపోస్తూ..స్టోరీలు ప్లే చేసారు..
ఇది కసితో రాసిందేమీ కాదు..ప్రతి ఛానల్ తీరు ఇంతే..ఎవరైనా మంచాన పడ్డారని తెలియడం ఆలస్యం..ఆయన జీవిత విశేషాలు..సంఘటనలు..పురస్కారాలు అన్నీ కలిపేసి..వండేసి రెడీగా పెట్టుకోవడం..ఇక ......
ఎదురు చూడటం..చూస్కోండి..మా దగ్గర ఎంత సరుకు ఉందో అన్నట్లుగా...

ఇప్పుడందుకే..బాలు కోలుకున్నాడని వేస్తూనే లోలోపల ఏడుస్తున్నారు..శవం మీద పేలాలు ఏరుకునే రకాలుగా

Comments

  1. బాలు కోలుకున్నా ఆ ఎపిసోడ్ ప్రసారం చెయ్యొచ్చుగా sad మ్యూజిక్ లేకుండా.

    ReplyDelete

Post a Comment