కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వమే కాదు..హీరో కూడా వర్మే...రాంగోపాల్ వర్మ బయోపిక్

కొంతమందికి మాత్రమే బయోపిక్...లేదంటే బయోగ్రఫీ రాసేంత సీన్ ఉంటుంది..ఆ కోవలో ఇప్పుడు బతికున్నవాళ్లలో తీసుకుంటే..వర్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలని..అతను ఇరవైఏట ఎలాంటి  యెదవ పనులు చేసాడో..ఆ తర్వాత
ఎలా తిరిగాడో లాంటి కహానీలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది..

ఇప్పుడు అలానే..ఆడియెన్స్‌కి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన బోర్ డమ్ కోసం..ఆర్జీవీ త్రీ సిరీస్ తీస్తున్నాడట
బొమ్మాకు..నిర్మాణం..దొరసాయితేజ డైరక్షన్..వర్మ ఆధ్వర్యం...ఇదీ స్థూలంగా బుధవారం ఫస్ట్ లుక్ అట..
ఐతే ఈసారి షార్ట్ ఫిల్మ్స్ కాదు..తన మూడు సినిమాలు..ఒక్కోటి రెండు గంటలు ఉంటాయని చెప్తున్నాడు

Comments

  1. ప్రేక్షకుడు కూడా వర్మే!!!

    ReplyDelete
  2. హీరోయిన్ కూడా తనేనా?!

    ReplyDelete

Post a Comment