ఈనాడు తలుచుకుంటే అంతే..! సిటీ పోలీస్ కమిషనర్లనీ మార్చిపారేస్తుంది



ఓ పెద్ద కేసుగా భావిస్తోన్న అంశంపై ఎలా రాయాలో..ఎలా రాయకూడదో..ఫలానా దినపత్రిక చూడండి..అనేవాళ్లకి చెంపపెట్టుగా మారుతోందీనాడు..అదేమంటే ఏదో పొరపాటు అంటారు..ఇదే పొరపాటు వేరే ఎవరైనా చేస్తేనేమో నానాయాగీ చేస్తుంటారు..
సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడా..ప్రేరేపించారా అనేది ముంబై..బీహార్‌లో ప్రస్తుతం పెద్ద వార్త..తాము అనుకున్న రీతిలోనే ఇన్వెస్టిగేషన్ సాగాలని కోరుకునే మీడియాకైతే..అది జీవన్మరణ సమస్య..మంచి నటుడు..అందగాడు..పైగా ఆయన గాళ్ ఫ్రెండ్ కూడా అందగత్తె..ఆమే ఓ పావులానో..లేక తానే ఓ మోసగత్తెలానో మారి సుశాంత్‌ని వాడేసుకుందనే కథనాలకు మంచి పాపులారిటీ దక్కుతోందీనాడు..

అందుకే అన్ని పత్రికలు..ఛానళ్లు కూడా ఈ అంశంపై ఎక్కడా బిగి సడలకుండా..వరస కథనాలు..స్టోరీలు వేసేస్తున్నారు..ఈ క్రమంలో మరి ఈ పత్రిక చూడండి..ముంబై పోలీస్ కమిషనర్‌గా ఎప్పుడో రిటైరైపోయిన..ఓ ఆఫీసర్ పేరునే ఇఁకా చెప్తోంది..సదరు సంజయ్ ఎప్పుడో రిటైర్ అయ్యాడు

బహుశా ఈ స్టోరీలోని హీరో..ఎలాగైతే గూగుల్ వెతికాడో..ఈ తెలుగు అనువాదం చేసిన రచయిత కూడా గూగుల్ కొట్టి పాత పేరుని ఉటంకించాడనుకోవాలి అంతే..మరి..!
https://www.eenadu.net/cinema/newsarticle/Sushant-Singh-Rajput-search-for-painless-death-in-google/0207/120091825

https://www.eenadu.net/cinema/newsarticle/Sushant-Singh-Rajput-search-for-painless-death-in-google/0207/120091825

Comments

  1. కోడి గుడ్లమీద ఈకలు పీకుతున్నావా

    ReplyDelete
  2. నీ పేరు మార్చితే తెలుస్తుంది..ఎవడు ఏం పీకేదీ...!

    ReplyDelete

Post a Comment