మోదీ..ఓ లీడర్..రైటర్..ఫిలాసఫర్..ఇలా ఇంటర్నేషనల్ ఫిగర్‌ రేంజ్‌కి చేర్చే మేకోవర్

 




మనం పుట్టకముందు ఇండియాలో లీడర్లు అంటే..మహారాజులు చాలామందే ఉండేవాళ్లు ప్రపంచస్థాయి నేతలు..వాళ్ల గురించి ఇప్పటికీ కథలు వింటుంటాం..ఆ తర్వాత మహాత్మాగాంధీ..ఇప్పటికీ భారత్ అంటే గాంధీ పేరునే గుర్తుకుతెచ్చుకునేవాళ్లుంటారు..తర్వాత నెహ్రూ..ఇంకొద్దిగా ఇందిరాగాంధీ..ఆ తర్వాత పివి నరసింహారావ్ గారి పేరు మార్మోగే ఛాన్స్ వచ్చినా దాన్ని కుదరనీయలేదు..

ఇప్పుడు ఇండియా అంటే ఎవరు గుర్తొస్తారు..మోదీనే...కానీ ఆయనకి నెహ్రూ..గాంధీ టైప్ ఇమేజ్ లేదు..దాని కోసం అండర్ కరెంట్గా కొన్ని ట్రయల్స్ గత నాలుగేళ్లుగా జరిగిపోతున్నాయ్..వాటిలో చూడండి..ఫస్ట్ గ్లోబ్ లో ఉన్న ప్రముఖ దేశాల లీడర్లతో భేటీలు..తర్వాత వాళ్లతో ఇండియాలో సమావేశాలు..

ఈ టైమ్ తర్వాత డీమానిటైజేషన్ తో దెబ్బకి మోదీ పేరు మార్మోగిపోయింది..సంస్కరణలకు రెడీ అంటాడనే ఇమేజ్ వచ్చింది..ఆ తర్వాత ఇక కరోనా కాలంలో రాకూడని అవకాశం ఒకటి మోదీగారికి వచ్చింది దాన్ని సమర్ధవంతంగా వాడేశారాయన..ఏ లీడర్ వైరస్ బారిన పడినా..తన విషెస్ తెలియజేయడం..మందులు పంపండం(దేశాలకు)ఇలా ఇండియా పేరుతో పాటు తనూ ఓ ఇంటర్నేషనల్ ఫిగర్ స్తాయిని అందుకున్నారు..మరి ఇవొక్కటే చాలదు కదా..అంటే బోల్డెంత బోల్డ్ టైప్ క్యారెక్టర్ కోసం..బేర్ గ్రిల్స్..వైల్డ్ ట్రిప్..దీంతో పాటు గొప్ప లీడర్లంతా ఏదోక టైమ్ లో తమ లేఖలు..లేదంటే రచనలతో పాపులర్ అయ్యారు..అలా మోదీ కూడా ఇప్పుడు లెటర్ టూ మదర్..పేరుతో తానెప్పుడో 
మనసు బాలేనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మౌనంగా ఓ మూల కూర్చొని జగన్మాతకి లేఖలు రాసుకునేవారట..వాటినే ఇప్పుడు ఇంగ్లీష్ లో అనువదించారు..
దీంతో ఇప్పుడు మోదీగారికి ఇంటర్నేషనల్ ఫేమ్ కి కావాల్సిన చివరి హంగూ వచ్చేసినట్లే...
ఈ కింద ఆవిడ పేరే భావనా సౌమ్య..ఈమే వాటిని ఇంగ్లీష్ లో ట్రాన్సలేట్ చేసింది





Comments