పదివేలమంది భాదితులు ఎక్కువా..7 లక్షలమంది బాధితులు ఎక్కువా..కమాన్ స్పీకౌట్..రమేశ్ కుమార్

 లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలా వద్దా...ఎన్నికల కమిషనర్ పండగ తర్వాత పార్టీలను పిలిచి అడుగుతారట..

సీన్ 1..ఏప్రిల్ లో ఏపీలో కేసులెన్ని ఉండి ఉంటాయ్...ఏ ఐదువేలో..లేదంటే పదివేలో అనుకుందాం...మరప్పుడు శ్రీమాన్ కమిషనర్ గారి వాదన ఏంటి..టాఠ్..కరోనా ఉంది..నే వాయిదా వేస్తున్నా...

ప్రభుత్వం వాదన ఏంటి..ఏయ్..జొరం వస్తది పోతది..మనం దాంతో సహజీవనం చేయాల్సిందే..పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది..

అప్పోజిషన్ కౌంటర్- ఏం తెలుసు..ఈ ముఖ్యమంత్రికి..ఇంత అవగాహన లేమా..ఏ అవగాహన..ఆయనేమైనా డాక్టరా..అంటూ వెకిలి జోకులు వేసారు

సీన్ 2

సార్ మేం ఎలక్షన్స్ పెడతాం సార్..కోర్టులో ఎన్నికల కమిషన్ వాదన

ప్రభుత్వం వాదన...చెప్పండి..( ఊహించుకోండి..)

(ఏపీలోనే 7లక్షలకిపైగా కేసులు..ఎనిమిదిలక్షలమందికి సోకాయ్ కూడా...మరి ఇప్పుడు ఏమని వాదించాలి...ఘనత వహించిన సైటైర్ రాజులు..భోగాపురం సోంబేరీలు మాట్లాడాలి కదా..)

అంటే..ఇప్పుడు వైరస్ అంటే భయం పోయిందా...వైరస్ పోయిందా..ఇప్పుడు ఆస్పత్రుల్లో కరోనాకి ఇచ్చింది పారాసిటమాల్ కాదా..అజిత్రో మైసిన్ కాదా వాడుతుంది..జోకులేసిన ఆంబోతుకి ఏం వాడారో బైటికి వచ్చి చెప్పాలిగా...

అందుకే స్కూప్ లో ఇరుక్కుపోయింది..అప్పోజిషన్..ఈసీనే..ప్రభుత్వానికి ఏం ఉంది..ఇప్పట్లో పెట్టదు..అంతే అలానే ఉండాలి..ప్రపంచంలో మనమే మేధావులం..మనం చెప్పిందే సత్యం..మనం చెప్పినట్లే అందరూ ఆడాలి..నాకున్నంత ఎక్స్ పీరియెన్స్ ఎవడకీ లేదు అంటే సరిపోతుందా..జ్ఞానం ఉండక్కర్లేదా...ఎగతాళి చేయగానే వాస్తవాలు అబద్దాలు అయిపోతాయా...

Comments