కేసీఆరూ..నీ ప్రపంచం నివ్వెరపోయే గుడ్ న్యూస్ ఏదయా..? మీడియా వాళ్లు ఊహించలేక జుత్తు పీక్కుంటున్నారు

 

నాయనా..కాస్త చెప్పు నాయనా..గుడ్ న్యూస్ చెప్తా..మొత్తం లగెత్తుకుని వస్తారు..ఆహో..ఓహో అని కీర్తిస్తారంటూ చెప్పావ్..

కానీ అలా చెప్పి రెండు మూడు నెలలు దాటుతోంది..ఇంకా లీక్ రాలేదే..మరి మా ఛానళ్లం అందరం కొట్టుకుని చస్తున్నాం గుర్తుకు వచ్చినప్పుడల్లా..బాసూ...
బాసు చెప్పే గుడ్ న్యూస్ ఇదేనా..
శుభవార్త ఇదేనా
రైతన్నకు దన్నుగా ఓ పది వరాలు 
ఇదే కేసీఆర్ చెప్పిన శుభవార్త 
అంటూ హెడ్ లైన్లు...పెట్టుకోలేక చస్తున్నాం..చెప్పేయ్ బాసూ తొందరగా అదేదో చెప్పేయ్..

Comments