అరచేయి చీరుకుపోయేలా బొత్స సత్తిబాబు సమాధానం..ఆ ఛానల్ అనుసందానకర్తకి సౌండ్ లేదు..పైగా నవ్వొకటి



 ఆ ఛానల్ది ఎప్పుడూ ఒకటే మాట..వైఎస్ జగన్ మోసం చేసారు..మోసమే చేస్తారు..వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోతుంది..ఇలాగంటూ దాదాపు ఏడాదిన్నరగా ఒకటే తంటాలు..ఇన్నాళ్లకి ఓ మంత్రి వెర్షన్ కూడా తీసుకుందామనిపించిందేమో..ఫోన్ లైన్లోకి తీసుకున్నారు..వెంటనే బ్లాస్ట్ అయింది..కట్ చేస్తే..సదరు అనుసంధానకర్త మొహంపై నవ్వు పులుముకుని..లేని గౌరవం నటిస్తూ..ఎత్తి పొడుపు..వ్యంగ్యం కలబోసి నానా తిప్పలు పడినా..ప్రయోజనం లేకపోయింది..


అవినీతి అంశం వేరు...ప్రాజెక్టు పక్కనబడేయరు కదా అంటూ..అమరావతిలో మాత్రమే రాజధాని కావాలంటూ సదరు సంధానకర్త అడ్డంగా బుక్కైపోయాడు..అంటే అవినీతి జరిగిందని ఇన్ డైరక్ట్ గా ఒప్పుకున్నట్లేనా...

Comments