ఈ అరగుండు గొరిగినందుకు లేదా శిక్ష

 

ఆంధ్రప్రదేశ్లో ఓ జిల్లాలో ఓ యువకుడికి గుండు కొట్టించారు..వెంటనే రాష్ట్రమంతా గగ్గోలు పెట్టారు..తర్వాత ఓ నిర్మాతో..దర్శకుడో..నటుడో ..ఇంకోడో తెలీని మరో నూతన్ నాయుడు కూడా ఇలాంటి కేసులోనే బొక్కలో పడ్డాడు..మరిలాంటి సిచ్యుయేషన్ లో గేమ్ షో పేరిట అరగుండు కొట్టించడం..సగం మీసం తీసేయడం కరెక్టేనా..>

ఎంత అవతలివాడికి ఓకే అయినా..ఇలాంటి అర్ధశిరోముండనాలు సరైనంది కాదు..ఇల్లీగల్ కూడా..
మరి ఇప్పుడు ఈ బిగ్ బాసుడుకి కోర్టులు బాదుడు షురూ చేస్తాయా..లేక అబ్బే అదంతా యాఛ్చనండీ బాబూ అని సర్దేసుకోమంటారా..?

పైగా ఓ వైపు అతగాడు వలవలమని ఏడుస్తున్నాడు కూడా..అంటే బలవంతంగా కొట్టించినట్లే..అంటే బాబూ ఈ బిగ్ భాస్ షో మరీ ఇల్లీగల్ గా కామెడీ పండిస్తుందా..?

Comments