అమ్మయ్య జగన్‌పై పోటీ పెట్టేందుకు టిడిపికి ఓ కింగ్ లాంటి కాండిడేట్ దొరికాడు

 

 పిక్చర్ క్రెడిట్ ఫర్ ఆంధ్రజ్యోతి..పై ఫోటో ఆంధ్రజ్యోతి చానల్ ది

అమరావతి రెఫరెండంగా రఘరామకృ,ష్ణరాజు గారు పదవికి రాజీనామా చేసి పోటీకి దిగుతారుట..దానిపై వైఎస్ జగన్ పోటీ చేయాలట..పోటీ చేయగానే రకరకాల లెక్కలతో వైఎస్ జగన్ పై రఘురామకృష్ణగారు 2 లక్షల పై చిలుకు ఓట్లతో గెలుస్తారట

ఇదే ఆయన గొంతు వెంట వచ్చిన మాటలు...రఘరామకృష్ణ గారు మాట్లాడితో బోలెడంత కామెడీ పండుతుంది..అందులో సందేహమే లేదు..త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా అందనంత అనూహ్యమైన పంచ్లు వేస్తుంటారు..కానీ ఇవన్నీ హిట్టయ్యే సినిమాల్లో ఉంటాయేమో కానీ..ఏకంగా ఆయనే హిట్ సినిమా అనుకునేంత కాదు..అసలు అమరావతి రెఫరెండంగా పోటీకి దిగడానికి ఈయన గెలిచింది ఏ నియోజకవర్గంలో..వైఎస్ జగన్ గెలిచిందెక్కడ..మరి ఈ ఇద్దరూ అమరావతిలో పోటీ పడటమేంటి..పైగా ఏదైనా అర్ధముందా...అంటూ పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేయడం ఏమైనా వివేచన ఉన్నదేనా..>?

ఏదెలా ఉందో..లేదో..కానీ మొత్తానికి వైఎస్ జగన్ పై పోటీకి దింపేందుకు టిడిపికి ఓ లీడర్ మాత్రం దొరికాడు..లేదంటే కనీసం తాను మద్దతిచ్చి గెలిపించుకోవచ్చు..మరి రఘరామకృష్ణరాజు స్టామినా అలాంటిది కదా..!

Comments