బీహార్ బిస్కెట్ రివర్సవుతుందా..? వ్యాక్సిన్ ప్రయోగం వికటిస్తుందా..?

 అంతేగా..అంతేగా..బీహార్ లో గెలిస్తే..వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారట.
సిగ్గులేని మేనిఫెస్టో కాకపోోతే ఏంటి..అసలు దేశంలో టీకాలు ఫ్రీగా కాక డబ్బులతో వేస్తుందా గవర్నమెంట్..అక్కడకీ గవర్నమెంట్ పంపిణీ చేసినవి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆస్పత్రులు డబ్బులకు అమ్మేసుకుంటుంటే ఆపేయడం పోయి..ఇలా కరోనాని పాలిటిక్స్ కి వాడుకుంటుంది బిజెపి...బిహార్ ఎలక్షన్స్ లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తానంది
మరి రాహుల్ వేసిన ప్రశ్న భేషైనది..ఇంతవరకూ వ్యాక్సినే లేదు..దాన్ని ఫ్రీగా ఎలా ఇస్తారని..
ఇంకోటి..అంటే బీహార్ కి మాత్రమే ఇస్తారా...? దేశంలోని ఇతరవాసులకు ఇవ్వరా..మరి అంతకు ముందే కదా మోదీగారు దేశమంతా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది..మరి ఇదేం బిస్కెట్..
పైగా ఓరేయ్ నాయనోయ్...జనం తెగ తిరగకండి..పండగల్లో చిందేయకండి అంటూ తెగ లెక్చర్లిచ్చే ఈ లీడర్లు..మళ్లీ ఎలక్షన్ ర్యాలీలు ఎలా చేస్తారు...అంటే నీతులు చెప్పేటందుకేనా..ఎస్ అంతేగా మరి
x

Comments