ఈ ఛానల్ ముత్తుకి పాపం చంద్రబాబుపై విమర్శలు చేస్తే అస్సలు సహించరు..యాంకరే గెస్ట్‌పై కేకలు పెడితే ఎలా

 సదరు ముత్తుగారు రెండు నెలల క్రితం తనని అరెస్ట్ చే స్తున్నట్లు తెగ బిల్డప్ ఇచ్చారు..కొన్ని రోజులు కన్పించకుండా తిరిగారు..తర్వాత అబ్బే అదేం లేదు..నా శ్రేయోభిలాషులు ఒత్తిడి చేస్తే.లీగల్ ఒపీనియన ్ కోసమంటూ పోయా..నాపై ఏ కేసులూ లేవ్..నే నిజమే మాట్లాడతా..నిజమే తింటా..నిజంగా పడుకుంటా అంటూ రంకెలు వేసాడు..ఇప్పుడు ఆయన తన దోస్త్ ని ఎదురుగా పెట్టుకుని ఓ ప్రోగ్రామ్ చేసాడు..
అందులో పాపం  అతని దోస్త్ విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి లీడర్..ఏం మాట్లాడిదే కూడా ఈయనే చెప్తాడు..ఎలా మాట్లాడాలో చెప్తాడు..చంద్రబాబుపై మాత్రం ఈగ వాలితే గొంతు చించుకుంటాడు..అప్పటికీ అతని గొంతు గార్థభానికి దగ్గరగా మారిపోయింది ఇప్పటికే..
పోలవరంపై టిడిపి నిర్వాకం బైటపడితే..దాన్ని కవర్ చేయలేక నానా తిప్పలూ పడతాడు..ఠాట్..వైసీపీ ఏం చేస్తోంది..ఇంత నాశనమా..ఇంత అద్వాన్నమా అంటూ ఏదేదో అరుస్తాడు..ఏం చేస్తే ఏం లాభం మరో 50 రోజులు రేటింగ్స్ ఉండవ్..దాంతో మనోడు ఇంకా రెచ్చిపోతున్నాడు 





































ఎవరేం చెప్పినా వేస్ట్ ..నేను చెప్పేదేబెస్ట్..40 ఇయర్స్ బాబు..30 ఇయర్స్ నేను..అంటూ రెచ్చిపోతున్న ఈ ముత్తుని అలా వదిలేస్తే పాపం...చివరికి ఏటవుతాడో


..


x

Comments