తమన్నాకి కరోనా...మై గాడ్..ఇక ఇది మామూలు జ్వరంలా అందరికీ వస్తుందా

 హీరోయిన్ తమన్నా భాటియాకి కరోనా సోకింది..ఆమె ఈ మద్యనే ఓ వెబ్ సీరీస్ చేస్తోంది..ఆ యూనిట్ లో కూడా 

కొంతమందికి వైరస్ సోకిందని అంటున్నారు..చూస్తుంటే..ఈ వైరస్ రాను రాను ఎలా వస్తుందో కూడా అంతుపట్టనంత చిత్రంగా కమ్మేస్తుందేమో అనుకోవాలి..అది వీకైనా..మనం వీకైనా..మనకి మాత్రం ప్రమాదం తప్పడం లేదు..

కాబట్టి బీ కేర్ ఫుల్ అనుకోవాలేమో...

Comments