అచ్చెన్న కోరిక తీర్చిన ఏపి సిఎం జగన్

 

వరదలు వస్తే..జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు..చంద్రబాబునాయుడు ఇల్లు మునిగిపోతే మీకేంటి నష్టం..
కనీసం ఏరియల్ సర్వే అయినా చేయవచ్చుగా...అంటూ అచ్చెనాయుడు అడిగారు..వెంటనే 24 గంటల్లో వైఎస్ జగన్ చేసి చూపించారు..భలేగా అన్పిస్తుంది కదా..!

ఒక్కోసారి అంతే..కరోనాతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ నిలిపివేస్తామని ప్రధానమంత్రి ఓ  రోజు చెప్తే..దాని తర్వాతి రోజే కేసీఆర్ అంతర్జాతీయ విమానసర్వీసులు ఆపేయాలని కోరారు..ఎటూ ముందురోజు నిర్ణయం తీసుకున్న దానిపై తాను చెప్తేనే అది చేసినట్లు కలరింగ్ ఇచ్చుకునే విఫలప్రయత్నం చేస్తుంటాడు ఇప్పటికీ..
ఇప్పుడు అచ్చెనాయుడు కూడా ఇదే మాట చెప్పుకుంటాడేమో..పైగా ఇప్పుడు ఏపీ టిడిపికి అధ్యక్షుడు కూడా..వెంటనే మాట్లాడటానికి తనకో సందర్భం కూడా కలిసి వస్తుందిగా...అయినా లోకేశ్ గారిని టిడిపి అధ్యక్షుడిగా కనీసం ఏపీకైనా
చేస్తే..ఓ పార్టీ అధినేతతో మరో పార్టీ అధినేత ఢీ అంటే ఢీ అన్నట్లుగా అయినా ఉండేది..ఇప్పుడు జగన్ కి ప్రత్యామ్నాయంగా..లోకేశ్ ని ఎలా చూపగలం అని టిడిపి లీడర్లు..ఫీలవరా..!


Comments